Home » Author »sreehari
DOGE Vacancy : డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) శాఖకు నాయకత్వం వహించేందుకు మస్క్, వివేక్ రామస్వామిని ట్రంప్ నియమించారు. తాజాగా దీనికి సంబంధించి ఒక పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Narayana Murthy : పనిగంటలపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని నారాయణ మూర్తి స్పష్టంచేశారు. పని-జీవిత సమతుల్యతపై తన అభిప్రాయాలను మార్చుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పేశారు.
Narendra Modi : ఝార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని ఢిల్లీకి తిరిగి వెళ్లేందుకు ప్రధాని మోదీ విమానాశ్రయానికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
SBI Loans Interest Rates : ఎస్బీఐ కూడా ఎంసీఎల్ఆర్ 3 నుంచి 6 నెలలకు పెంచింది. ఒక రోజు, ఒక నెల, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాల కాల వ్యవధికి ఎంసీఎల్ఆర్ అలాగే ఉంచింది.
India Safest Banks : ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా 2014లో ఆర్బీఐ తొలిసారిగా దేశీయ అత్యంత సురక్షితమైన బ్యాంకుల విధానాన్ని ప్రవేశపెట్టింది. 2015లో ఈ కీలకమైన సంస్థలను ఆర్బీఐ గుర్తించింది.
WhatsApp Message Drafts : వాట్సాప్ మెసేజ్ మళ్లీ ఎడిట్ చేసి అవసరమైనప్పుడు పంపుకునేందుకు సులభంగా ఉంటుంది. కొత్త అప్డేట్తో ఏదైనా మెసేజ్ ఆటోమేటిక్‌గా “డ్రాఫ్ట్” లేబుల్ అవుతుంది.
Delhi Air Pollution : ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం కారణంగా అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులు మాత్రమే జరుగుతాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ట్వీట్ చేశారు.
Kharif Crops : ఖరీఫ్ పంటలు చాలా వరకు చివరి దశకు చేరుకున్నాయి. కొన్ని చోట్ల రబీపంటలకు సిద్ధమవుతున్నారు రైతులు. అయితే చివరి దశలో ఉన్న వేరుశనగలో చీడపీడలు ఆశించాయి.
Coffee Beans : విశాఖ ఏజెన్సీ వ్యాప్తంగా దాదాపు 2 లక్షల 12 వేల ఎకరాల్లో కాఫీ తోటలు సాగవుతున్నాయి. వీటిలో లక్ష ఎకరాల్లోని తోటలు ప్రస్తుతం కాపు కాస్తున్నాయి. సాధారణంగా ఎకరాకు 130 నుంచి 150 కిలోలు దిగుబడి వస్తుంది.
CM Chandrababu Naidu : నేను జైల్లో ఉన్నప్పుడు సీసీ కెమెరాలు పెట్టారు
Nara Lokesh : శాసనమండలిలో రచ్చ రచ్చ
CM Revanth Reddy : 10 ఏళ్లలో 5వేల పాఠశాలలను మూసివేశారు
Best Smartphones 2024 : వివో, ఒప్పో, హానర్ నుంచి రూ.30వేల లోపు 5 బెస్ట్ కెమెరా స్మార్ట్ఫోన్ల జాబితాను అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.
Best Camera Phones : శాంసంగ్ కొత్తగా లాంచ్ చేసిన ఎ-సిరీస్ స్మార్ట్‌ఫోన్. సరసమైన ధరలో కొన్ని ఆకర్షణీయమైన ఫీచర్లను అందిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎ16 ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.
TSPSC Group 4 Results : గ్రూపు 4 పరీక్ష ప్రొవిజనల్ ఆప్షన్ జాబితా విడుదల అయింది. అభ్యర్థులు (tspsc.gov.in)లో అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేసి చెక్ చేసుకోవచ్చు.
UPSC CMS Final Result : యూపీఎస్సీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఇప్పుడు యూపీఎస్సీ సీఎంఎస్ ఫైనల్ రిజల్ట్స్ 2024ను యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ (upsc.gov.in)లో చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Apple iPhone 16 Discount : ఫోటోగ్రఫీ ఔత్సాహికుల కోసం ఐఫోన్16 మోడల్ 48ఎంపీ ఫ్యూజన్ కెమెరాతో వస్తుంది. ఇందులో అప్‌గ్రేడ్ చేసిన 2ఎక్స్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. జూమ్ ఇన్ చేసేందుకు ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు.
iPhone Slow Charging : మీ ఐఫోన్ ఛార్జింగ్ స్పీడ్ ఎందుకు స్లో అయిందంటే. ఆపిల్ సపోర్టు పేజీలో వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Samsung Galaxy A36 Launch : శాంసంగ్ గెలాక్సీ ఎ36 ఫోన్ మార్చి 2025లో స్నాప్‌డ్రాగన్ చిప్సెట్తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎ35కి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రానుంది.
Vivo Y300 Launch : వివో వై300 మెటాలిక్ ఫ్రేమ్‌తో కూడిన బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంది. వివో ఫోన్ మొత్తం డార్క్ పర్పుల్, సీ గ్రీన్ గ్రే అనే 3 కలర్ ఆప్షన్లలో వస్తుందని కంపెనీ ధృవీకరించింది.