Home » Author »sreehari
Kaleshwaram KCR : కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ సీఎం కేసీఆర్ ఈ నెల 11న హాజరుకానున్నారు. కేసీఆర్ అభ్యర్థన మేరకు విచారణ తేదీ వాయిదా పడింది.
Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్‌పై క్రమశిక్షణ చర్యలకు బీజేపీ సిద్ధమైంది. నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం.
Samsung Galaxy S25 Ultra 5G : శాంసంగ్ కొత్త ఫోన్ కొంటున్నారా? అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ పై అదిరిపోయే డిస్కౌంట్ అందిస్తోంది.
Aadhaar Update : ఆధార్ కార్డు అడ్రస్ మార్చుకోవాలా? ఈ నెల 14 వరకు ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ అప్డేట్ చేయకపోతే ఈ ప్రయోజనాలు పొందలేరు.
AI Professionals : భారతీయ టెక్ పరిశ్రమలో ఏఐ నిపుణులకు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. 2026 నాటికి పది లక్షల మందికి చేరుకునే అవకాశం ఉంది.
Best Smartphones : కొత్త ఫోన్ కోసం చూసేవారికి ఇదే బెస్ట్ టైమ్.. రూ. 25వేల లోపు ధరలో టాప్ 5 బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఉన్నాయి.
BigBasket : బెంగళూరులో స్టార్‌బక్స్, క్యూమిన్లతో కలిసి బిగ్‌బాస్కెట్ 10 నిమిషాల ఫుడ్ డెలివరీని ప్రారంభించింది.
Aadhaar Update : ఆధార్ కార్డు అప్డేట్ చేసుకున్నారా? జూన్ 10లోగా అప్డేట్ చేసుకోండి.. ఎలా అప్డేట్ చేసుకోవాలంటే?
Post Office Scheme : పోస్టాఫీసులో కిసాన్ వికాస్ పత్ర పథకంలో రూ. 4 లక్షలు పెట్టుబడి పెడితే 115 నెలల్లో ఎంత రాబడి పొందవచ్చంటే?
Reliance Jio : జియో క్లౌడ్ గేమింగ్ మార్కెట్ కోసం 5 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. ప్రారంభ ధర రూ. 48 ప్లాన్ నుంచి అందుబాటులో ఉన్నాయి.
Foreign Visas : వీసా లేకుండా విదేశాలకు వెళ్లడం కుదరదు. వీసాలను వేగంగా అందించే అనేక దేశాలు చాలానే ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..
Credit Score : క్రెడిట్ స్కోరు తగ్గిందా? కంగారు పడకండి.. ఈ సింపుల్ సీక్రెట్ టిప్స్ పాటిస్తే మీ క్రెడిట్ స్కోరు వేగంగా పెంచుకోవచ్చు.
Xiaomi Phones : షావోమీ తన స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌కు సాఫ్ట్వేర్ అప్డేట్స్ నిలిపివేయనుంది. యూజర్లు ఫోన్లకు సెక్యూరిటీ పరమైన రిస్క్ ఉండవచ్చు.
Best AI Smartphones : ఏఐ ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? రూ. 40వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
Upcoming Smartphones : సరికొత్త స్మార్ట్ ఫోన్ కొంటున్నారా? వివో నుంచి వన్‌ప్లస్ ఫోన్ వరకు రాబోతున్నాయి.. కొత్త ఫోన్ల లిస్ట్ ఇదిగో..
Motorola Edge 50 Ultra : మోటోరోలా అల్ట్రా 5G ఫోన్ ఆఫర్ అదిరింది.. అమెజాన్‌లో ఈ మోటోరోలా ఫోన్ ఏకంగా రూ. 12,250కి తగ్గింది.
CDS Gen Chauhan : 6 భారతీయ జెట్లు కూలిపోయాయనే పాక్ వాదన పూర్తిగా తప్పు అంటూ సీడీఎస్ చౌహాన్ తోసిపుచ్చారు.
PM KISAN : పీఎం కిసాన్ 20వ విడత అతి త్వరలో విడుదల కానుంది. అందిన సమాచారం ప్రకారం.. వచ్చే జూన్ రెండో వారంలో రూ. 2వేలు పంపిణీ చేసే అవకాశం ఉంది.
BSNL Plan : బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల కోసం అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చింది. ప్రతిరోజూ 3GB హైస్పీడ్ డేటాతో పాటు 90 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది.
AP DSC Hall Tickets : మెగా డీఎస్సీకి సంబంధించి హాల్ టికెట్లు రిలీజ్ అయ్యాయి. ఏపీ మంత్రి నారా లోకేష్ అభ్యర్థులకు సందేశాన్ని తెలియజేశారు.