Home » Author »srihari
ప్రపంచాన్ని చుట్టేసిన కరోనా మహమ్మారి ఎన్నో మార్పులకు కారణమైంది. ఒకప్పుడు పరిశుభ్రతను పెద్దగా పట్టించుకుని వారంతా కూడా ఇప్పుడు శుభ్రతే జీవితంగా గడిపేస్తున్నారు. కరోనా అంతగా భయపెట్టేసింది. ప్రతిఒక్కరూ కలుషతమైన ఆహారం జోలికి వెళ్లేందుకు భయ�
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ Google Meet అనే ఫీచర్ రిలీజ్ చేసింది. వీడియో చాటింగ్ ప్రొగ్రామ్ Hangouts Meetను మార్చేసి సరికొత్త వెర్షన్ రూపొందించింది. అదే.. Google Meet. గూగుల్ అకౌంట్ ఉన్న ప్రతిఒక్కరికి ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. మీ జీమెయిల్ ఇన్ బాక్స్ నుంచి
నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణంతో అమెరికా అట్టుడుకుతోంది. తెల్ల పోలీసు అధికారి జార్జ్ ఫ్లాయిడ్ మెడపై కాలి పెట్టడంతో ఊపిరాడక మరణించినట్టు అమెరికా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసు కస్టడీలో జార్జ్ ఫ్లాయిడ్ మృతి ఘటనపై తీవ్
ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజీన్ ప్రపంచంలోనే అత్యంత సంపాదన కలిగిన టాప్ సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాదిలో 100 సెలబ్రిటీల జాబితాలో ఒక భారతీయ సెలబ్రిటీకి మాత్రమే చోటు దక్కింది. ఇప్పుడు టాప్ 10 లిస్టు జాబితాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార
భారతదేశంలో కరోనా వైరస్ (Covid-19) వ్యాప్తిని లాక్ డౌన్‌తో మరణాలను నివారించింది. కానీ.. పరోక్షంగా దేశ ప్రజలు జీవనోపాధిని కోల్పోవచ్చుని ఇద్దరు ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గత రెండు నెలల్లో అమలులో ఉన్న లాక్డౌన్ సమయంలో హింస, ఆకలి, రుణా�
ఏదైనా విషయంలో లేదా పనిలో ఒత్తిడి, ఆందోళన, నిరాశకు గురి అవుతున్నారంటే మీరు మానసికంగా ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. మీ మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించటం చాలా అవసరం. అంతేకాకుండా మానసికంగా ఆరోగ్యంగా ఉంటు, మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం వల్ల �
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఒక శుభవార్త. కేంద్రీయ కృషి వికాస్ సంస్ధాన్ లో 2167 ఖాళీలను భర్తీ చేయటానికి సెంట్రల్ అగ్రికల్చరల్ డెవలప్ మెంట్ ఇన్ స్టిట్యూషన్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. విభాగాల వారీగా బిజినెస్ �
ఫొటోలను ఎడిట్ చేస్తున్నారా? అన్ని ఫొటోలను క్రాపింగ్ చేసి ఒకే సైజులోకి మార్చాలనుకుంటున్నారా? అయితే సింపుల్‌గా మల్టీపుల్ ఫొటోలను ఒకేసారి క్రాపింగ్ చేసుకోవచ్చు. ఒక్కో ఫొటో క్రాపింగ్ చేయాలంటే సమయంతో కూడిన పని. ఫొటోలకు వాటర్ మార్క్ అప్లయ్ చేయా
మీ ఫేస్బుక్లో చెత్త పోస్టులతో విసిగిపోయారా? పాత పోస్టులతో టైమ్ లైన్ నిండిపోయిందా? స్నేహితులు పంపిన పాత పోస్టులను డిలీట్ చేయడం ఇష్టం లేదా? అయితే ఈజీగా పాత పోస్టులను కనిపించకుండా హైడ్ చేసుకోవచ్చు. అవసరం లేని చెత్త పోస్టులను హైడ్ చేసుకునేంద�
ఎంప్లాయిస్ ప్రావిడియంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త. మీ పీఎఫ్ అకౌంట్లో డబ్బులు విత్ డ్రా చేసుకోవాలని అనుకుంటున్నారా? పీఎఫ్ విత్ డ్రా ప్రక్రియ ఆలస్యమవుతుందా? అయితే Covid pandemic rule కింద పీఎఫ్ విత్ డ్రా క్లయిమ్ చేసుకోండి కేవలం మూడు
ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కరోనా మహమ్మారితో పోరాడుతున్నాయి. కరోనా వైరస్ బారినపడి ఇప్పటివరకూ 3, 77,000 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా దేశాలు కరోనాను విజయవంతంగా కట్టడి చేశాయి. అందులో ప్రధానంగా వినిపించే దేశాలు న్యూజిలాండ్, సౌత్ కొరియా.. ఈ రెండు ద
కరోనాను విజయవంతంగా కట్టడి చేసిన కేరళకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా కష్టాలను అధిగమిస్తూనే ఇతర రాష్ట్రాలకు కేరళ ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పుడు విద్యపై కూడా కేరళ దృష్టిపెడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో స్కూళ్లు, కాలే�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 6 మిలియన్ల మార్క్ దాటేశాయి. లక్షలాది మంది ప్రాణాలను మహమ్మారి బలితీసుకుంది. కరోనాను కట్టడి చేసేందుకు లాక్ డౌన్ విధించిన వైరస్ కేసులు ఆగడం లేదు. కరోనాను నివారించాలంటే వ్యాక్సిన్ ఒకటే ఆయుధం. కొవిడ్ వ్యాక్సి�
గర్భంతో ఉన్న ఏనుగుకు క్రాకర్స్ పెట్టిన ఫైనాఫిల్ తిని ప్రాణాలు విడిచిన ఘటన స్థానికంగా కేరళను కదిలించింది. ఆకలితో ఉన్న గజరాజును ఆకతాయిలు క్రాకర్స్ పెట్టిన ఫైనాఫిల్ తినిపించడంతో పేలి తీవ్ర గాయాలయ్యాయి. నోరు, ముఖం కాలిపోవడంతో తీవ్రమైన నొప్�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేస్తారా? దేశంలో పెచ్చరిల్లుతోన్న ఆందోళనకారులను అదుపు చేసేందుకు మిలట్రీని రంగంలోకి దింపుతారా? దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలను వెంటనే ఆపకపోతే ఆర్మీని రంగంలోకి దింపుతానని ట్రంప్ బెదిరిం
కరోనా వ్యాప్తితో అల్లాడిపోతున్న అమెరికాలో ఇప్పుడు ఎటు చూసినా విధ్వంసం.. ఎక్కడ చూసినా లూటీలు.. అసలు అమెరికాకు ఏమైంది? ఏ దిశగా పోతోంది? ప్రపంచ దేశాల్లో ఇదే మాట వినిపిస్తోంది. కరోనా భయంతో ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బతుకీడుస్తున్న అమెరిక�
కొవిడ్-19 లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. చాలామంది తమ ఫోన్లతోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. పగలు.. రాత్రి అనే తేడా లేకుండా గంటల తరబడి ఫోన్ బ్లూ లైట్ స్ర్కీన్ చూస్తున్నారు. ఆలస్యంగా నిద్రపోవడం… ఉదయం లేటుగా లేవడం.. వెంటనే మళ్లీ చే�
ఈ కాలం కుర్రాళ్లంటే ఉరిమే ఉత్సాహం… ఫుల్ జోష్… ఎనర్జీ. ఇలా చాలానే అనేసుకొంటాం. ఎప్పుడూ హడావిడిగా చాట్ చేస్తూ కనిపించే ఈ కుర్రాళ్ల రహస్య జీవితంలోకి ఓ సర్వే తొంగిచూసింది. మనకు పైకి కనిపించే ఉత్సాహం వెనుకున్న అసలు కారణాలను బైటకు తీసింది. న�
ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేయాలంటే ప్రధానంగా రెండు ఆయుధాలు అవసరమని ఓ కొత్త అధ్యయనం చెప్పింది. ప్రస్తుతం కరోనాకు వ్యాక్సిన్ లేదు. ఇప్పట్లో వ్యాక్సిన్ వచ్చే పరిస్థితి లేదు. అప్పటివరకూ మహమ్మారి ముప్పు నుంచి ప్రపంచం
ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ నుంచి మరో కొత్త OS అప్డేట్ రాబోతోంది. ఈ నెలలో WWDC ఈవెంట్ తర్వాత ఆపిల్ నుంచి iOS 14 అప్ డేట్ రిలీజ్ కానుంది. దీనికి సంబంధించి ఆపిల్ న్యూస్ వెబ్ సైట్లో The Verifier పేర్కొంది. ప్రస్తుత iOS 13 రన్ అయ్యే అన్ని ఐఫోన్, ఐప్యాడ్ టచ్ డివైజ్ల్ల�