Pawan Kalyan: వీరమల్లు లాక్ చేశాడా.. పండగ పట్టుకొస్తానంటోన్న పవన్..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ‘భీమ్లా నాయక్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అదిరిపోయే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తరువాత పవన్ తన నెక్ట్స్ ప్రాజెక్టులపై....

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ‘భీమ్లా నాయక్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అదిరిపోయే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తరువాత పవన్ తన నెక్ట్స్ ప్రాజెక్టులపై పూర్తి ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ ఫిక్షన్ మూవీ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటుంది చిత్ర యూనిట్. ఈ సినిమాకు సంబంధించి పలు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను పవన్‌పై చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. దీని కోసం పవన్ ప్రత్యేకించి మార్షల్ ఆర్ట్స్ రిహార్సల్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో మనకు కనిపించాయి. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
Hari Hara Veera Mallu: క్రేజీ అప్డేట్.. వెయ్యి మంది యోధులతో పవర్ స్టార్ ఫైట్?
అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పవన్ చిత్ర యూనిట్‌కు సూచించాడట. అంతేగాక ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా సమయం పడుతుండటంతో ఈ సినిమాను వచ్చే సంక్రాంతి పండగకు రిలీజ్ చేయాలని పవన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన చెప్పిన మేరకే చిత్ర యూనిట్ కూడా ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది.
Hari Hara Veera Mallu: హీరోయిన్ ఫిక్స్.. జాక్వెలిన్ స్థానంలో కెనడియన్ బ్యూటీ!
ఈ లెక్కన అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ను ముగించేయాలని హరిహర వీరమల్లు టీమ్ ప్లాన్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో పవన్ పాత్ర గురించి కూడా పలు రకాల వార్తలు వినిపిస్తూ సందడి చేస్తున్నాయి. ఈ మూవీలో ఆయన రాబిన్‌హుడ్ తరహా పాత్రలో నటిస్తాడని.. ఆయన పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్తో ఈ సినిమా మరో లెవెల్‌కు వెళ్లడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను సీనియర్ నిర్మాత ఏఎం.రత్నం అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు.
Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’లో పవన్ జాయిన్ అయ్యేది అప్పుడే!
ఇక ఈ సినిమాలో పవన్ సరసన అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోండగా, బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహిని చిత్ర యూనిట్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని కొన్ని సీన్స్ పవన్ కెరీర్లోనే ఇప్పటివరకు రాని విధంగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మరి నిజంగానే హరిహర వీరమల్లు సంక్రాంతికి రిలీజ్ అయ్యి ప్రేక్షకులకు నిజమైన పండగను పట్టుకొస్తాడా అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
- Pawan Kalyan : సముద్రఖని దర్శకత్వంలో పవన్ సినిమా.. మరో రీమేక్..
- Bandla Ganesh : గబ్బర్‌సింగ్‌కి పదేళ్లు.. హరీష్‌శంకర్‌కి అత్యంత ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన బండ్ల..
- 9 Hours web Series: డైరెక్టర్ క్రిష్ షో రన్నర్‌గా 9 అవర్స్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- Kodali Nani On ChandrababuNaidu : ఈసారి పుత్రుడిని, దత్త పుత్రుడినే కాదు చంద్రబాబునీ ఓడిస్తాం-కొడాలి నాని
- Karumuri On Early Elections : ఏపీలో ముందస్తు ఎన్నికలు..? క్లారిటీ ఇచ్చిన మంత్రి
1IPL2022 Mumbai Vs SRH : రాణించిన రాహుల్ త్రిపాఠి.. ముంబై టార్గెట్ ఎంతంటే
2Bhool Bhulaiyaa 2: పాపం బాలీవుడ్ ఆశలన్నీ ఈ సినిమాపైనే.. రిజల్ట్ ఎలా ఉంటుందో?
3Baarat Late: బారాత్ డ్యాన్స్‌తో లేట్ చేస్తున్నాడని మరొకరిని పెళ్లాడిన వధువు
4RevanthReddy Letter To KCR : ఐదేళ్లకు పెంచండి, లేదంటే 4లక్షల మంది నష్టపోతారు-సీఎం కేసీఆర్‌కి రేవంత్ రెడ్డి లేఖ
5MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ అభిమాని రాసిన లెటర్‌కు ధోనీ సూపర్ రియాక్షన్
6Husband Suicide: భార్యకు చీర సరిగా కట్టుకొవడం రాదని సూసైడ్ చేసుకున్న భర్త
7Prakasam Road Accident : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం
8Upcoming Movies: సౌత్ సినిమాలపై దేశం చూపు.. ఆశలన్నీ ఈ సినిమాలపైనే!
9Karate Kalyani On ChildAdoption : చిన్నారిని దత్తత తీసుకున్నా అని చెప్పడానికి కారణమిదే-కరాటే కల్యాణి
10F3 Movie: ‘లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా’.. ఎఫ్3 నుండి పూజా హెగ్డే సాంగ్ రిలీజ్!
-
Calcium Deficiency : పిల్లల్లో కాల్షియం లోపాన్ని నివారించటం ఎలాగంటే?
-
Corn Husks : గుండెకు మేలు చేసే మొక్క జొన్న పొత్తులు
-
Lose Weight : బరువు తగ్గటానికి డెడ్ లైన్ వద్దు!
-
Justice Ujjal Bhuyan : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉజ్జల్ భూయాన్
-
Congress : జనంలోకి కాంగ్రెస్.. ఈనెల 21 నుంచి రచ్చబండ
-
Lose Weight : నీళ్లు తాగండి, బరువు తగ్గండి!
-
Rajya Sabha : తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లేది ఎవరు?
-
చర్మంపై జిడ్డునుతొలగించి, తాజాగా మార్చే ద్రాక్ష ఫేస్ ప్యాక్ లు