Gold: శుభవార్త.. తగ్గుతున్న పసిడి ధరలు.. ఇప్పుడే కొనేస్తే?

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,580గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,820గా ఉంది

Gold: శుభవార్త.. తగ్గుతున్న పసిడి ధరలు.. ఇప్పుడే కొనేస్తే?

Gold

Updated On : February 29, 2024 / 11:01 AM IST

బంగారం ధరలు మళ్లీ స్వల్పంగా తగ్గాయి. ఇవాళ ఉదయం 6 గంటలనాటికి 10 గ్రాముల బంగారం ధరలో రూ.10 మేర తగ్గుదల కనపడింది. హైదరాబాద్‌లో ఇవాళ ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.57,580గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,820గా ఉంది.

బంగారం ధరలు ఇలా

  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,580గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,820గా ఉంది
  • విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,580గా, 24 క్యారెట్ల ధర రూ.62,820గా ఉంది
  • ముంబైలో కూడా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,580గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,820గా ఉంది
  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,730గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,980గా ఉంది

 వెండి ధరలు ఇలా

  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.75,300గా ఉంది
  • విజయవాడలో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.75,300గా ఉంది
  • విశాఖలో కూడా కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.75,300గా ఉంది
  • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.73,800గా ఉంది
  • ముంబైలో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.73,800గా ఉంది

Tata Cancer Tablet : క్యాన్సర్ మళ్లీ రాకుండా నివారించే టాటా కొత్త ట్యాబ్లెట్.. కేవలం ధర రూ. 100 మాత్రమే!