Todays Gold Rate: 3 రోజుల తర్వాత మళ్లీ షాక్ ఇచ్చిన బంగారం.. భారీగా పెరిగిన ధరలు

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 10 గ్రాములకు రూ.62,620గా ఉండగా...

Todays Gold Rate: 3 రోజుల తర్వాత మళ్లీ షాక్ ఇచ్చిన బంగారం.. భారీగా పెరిగిన ధరలు

Gold price

Updated On : January 20, 2024 / 7:47 AM IST

దేశంలో వరుసగా మూడు రోజులు తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న ఇదే సమయానికి రూ.57,400గా ఉండగా రూ.300 పెరిగి ఇవాళ రూ.57,700గా కొనసాగుతోంది.

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 10 గ్రాములకు రూ.62,620గా ఉండగా, ఇవాళ ఉదయం 6 గంటలనాటికి 330 పెరిగి రూ.62,950గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న ఇదే సమయానికి రూ.57,550గా ఉండగా రూ.300 పెరిగి ఇవాళ రూ.57,850గా కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 10 గ్రాములకు రూ.62,770గా ఉండగా, ఇవాళ ఉదయం 6 గంటలనాటికి 330 తగ్గి రూ.63,100గా ఉంది.

వెండి ధర
హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర నిన్న ఇదే సమయానికి రూ.77,000గా ఉండగా, ఇవాళ రూ.200 పెరిగి రూ.77,200గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర నిన్న ఇదే సమయానికి రూ.75,500గా ఉండగా, ఇవాళ రూ.200 పెరిగి రూ.75,700గా ఉంది.

Republic Day 2024 : జెండా వందనం తర్వాత.. గౌరవాన్ని కాపాడుతూ త్రివర్ణ పతాకాలను ఏం చేయాలో చెప్పిన కేంద్రం