Ustaad Bhagat Singh: పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
Pawan Kalyan Ustaad Bhagat Singh movie releasing on march 26th
- పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్
- రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
- మార్చ్ లోనే థియేటర్స్ కి వస్తున్న పవన్
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్, డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఓజీ లాంటి భారీ హిట్ తరువాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఈ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
Peddi: రామ్ చరణ్ పెద్ది వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ చెప్పిన బుచ్చిబాబు
ఈనేపథ్యంలోనే తాజాగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ అధికారిక ప్రకటన చేశారు. మార్చ్ 26న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానున్నట్టుగా ప్రకటించారు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందా అనేది చూడాలి.
Get ready to cheer, whistle, and stomp your feet to celebrate our USTAAD 🕺🤟🏻🙇🏻💥💥
This summer, the box office will be on FIRE with the duo of POWER STAR & CULT CAPTAIN 🔥#UstaadBhagatSingh GRAND RELEASE WORLDWIDE ON 26th MARCH, 2026.#UBSOnMarch26th
POWER STAR @PawanKalyan… pic.twitter.com/XjcuIv64wh
— Ustaad Bhagat Singh (@UBSTheFilm) February 4, 2026
