మేం వెయిటింగ్, యుఎన్ నిర్ణయాత్మక వ్యవస్థ నుంచి భారత్‌ను ఎంతకాలం దూరం చేయగలరు?

PM Modi at UNGA: 75వ United Nations General Assembly (UNGA)లో మోడీ సింహనాదం చేశారు. ఐక్యరాజ్యసమితిలో భారత మరింత పెద్ద పాత్రను పోషించాలని ప్రతి భారతీయుడు కోరుకొంటున్నాడని వర్చువల్ ప్రసంగంలో మోడీ వ్యాఖ్యానించారు.
మోడీ ప్రసంగాన్ని ఇంతకుముందే రికార్డు చేసి, న్యూయార్క్ జనరల్ అసెంబ్లీ హాలులో ప్రసారం చేశారు. కరోనా వల్ల యుఎన్ జనరల్ అసెంబ్లీలో ఎక్కువ మంది వర్చువల్ మీటింగ్‌లో పాల్గొన్నారు.