వేసవి కాలం వస్తోందంటే చాలు జనం భయపడిపోతారు.
శరీరానికి చాలా సవాళ్లు తీసుకువస్తుంది.
వేసవి కాలంలో చర్మాన్ని చాలా పదిలంగా
చూసుకోవాల్సి ఉంటుంది.
ఈ కాలంలో వేడి అధికంగా ఉండడం వల్ల
చర్మ సౌందర్యం దెబ్బతినే అవకాశాలు ఎక్కువ.
వేడిని తట్టుకోవడానికి తీసుకోవలసిన
కొన్ని జాగ్రత్తలు ఇప్పుడు చూద్దాం