IpHONE 13
ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్..
By 10TV Telugu News Sept 7 2023
కొత్త ఫోన్ కొంటున్నారా?
Source : Google
అత్యంత సరసమైన ధరకే ఆపిల్ ఐఫోన్ 13 అందుబాటులో ఉంది.
Source : Google
ఐఫోన్ 13 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది.
Source : Google
ఆపిల్ ఐఫోన్ 13 2021లో రూ. 79,900 ప్రారంభ ధరతో లాంచ్ అయింది.
Source : Google
గత ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో ఆపిల్ ఐఫోన్ 13పై మంచి రెస్పాన్స్ వచ్చింది.
Source : Google
ప్రస్తుతం ఈ ఐఫోన్ అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంది.
Source : Google
ఐఫోన్ 13 ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 52 వేలు తగ్గింపు తర్వాత కేవలం రూ.6,999కే అందుబాటులో ఉంది.
Source : Google
ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 10,901 తగ్గింపు తర్వాత ఐఫోన్ 13 రూ. 58,999 వద్ద లిస్టు అయింది.
Source : Google
రాబోయే ఐఫోన్ 15 కెమెరా, చిప్సెట్, ఫ్రంట్ డిజైన్, బ్యాక్ ఫినిషింగ్ పరంగా భారీ అప్‌గ్రేడ్‌ను పొందవచ్చు.
Source : Google
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
VISIT WEBSITE