పలు సీరియల్స్, ఢీ లాంటి టీవీ షోలతో మెప్పించిన నటి సుస్మిత అనాల.
సోషల్ మీడియాలో అదిరిపోయే ఫోటోషూట్స్ తో కూడా మెప్పిస్తుంటుంది.
తాజాగా ఓ బొటిక్ షాపు ఓపెనింగ్ కి వచ్చింది సుస్మిత.
ఆ షాపు ఓపెనింగ్ లో ఇలా డిఫరెంట్ డ్రెస్ తో అలరించింది.