అంగారక గ్రహంపై సూర్యోదయం
అంతరిక్ష కేంద్రం నుంచి చూస్తే నైలు నది ఇలా కనిపిస్తుంది
ఇసుక తిన్నెల మీదుగా కెమెరాకు చిక్కిన పాలపుంత
అంతరిక్ష కేంద్రం నుంచి తీసిన బ్రిటన్ ఫొటో
బృహస్పతి గ్రహాన్ని ఇంత క్లియర్గా ఎప్పుడూ చూసి ఉండరు
జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా ఈమధ్యే తీసిన పాలపుంత ఫొటో
జోన్ క్యార్మిచెల్ తీసిన సంపూర్ణ సూర్య గ్రహణం చిత్రం ఇది
హవాయిలోని ఓహు సమీపంలో 30,000 అడుగుల ఎత్తులో మేఘాల పైనుంచి తీసిన సూర్యోదయం ఫొటో ఇది
అంతరిక్ష కేంద్రం నుంచి భూమిని రాత్రి చూసినప్పుడు ఇలా కనిపిస్తుంది
రాత్రి అంతరిక్ష కేంద్రం నుంచి చూస్తే ఇంత పెద్ద మొత్తంలో హిమాయాలను చూడొచ్చు