వెడ్డింగ్ స్టోరీస్ మ్యాగజైన్ కోసం స్పెషల్ ఫోటోషూట్‌తో నివేతా పేతురాజ్

హీరోయిన్ నివేతా పేతురాజ్ వెడ్డింగ్ స్టోరీస్ మ్యాగజైన్ కోసం స్పెషల్ ఫోటోషూట్ చేసింది. పసుపు లెహంగాలో సంప్రదాయంగా రెడీ అయి ఫొటోలకి ఫోజులిచ్చింది నివేతా.