ఈసారి జరిగిన ఫిఫా ప్రపంచ కప్‌లో మొత్తంగా 172 గోల్స్ నమోదు అయ్యాయి. గతంలో ఎప్పుడూ ఒక ప్రపంచ కప్ టోర్నీలో ఇన్ని గోల్స్ పడలేదు. ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచ కప్-2022 అతి ఎక్కువ గోల్స్ నమోదు చేసిన ప్రపంచ కప్‌గా నిలిచింది. ఇక ఎక్కువ గోల్స్ నమోదు చేసుకున్న ప్రపంచ కప్‌ల గురించి తెలుసుకుందామా?