అందాల భామ శ్రద్ధా దాస్ ప్రస్తుతం సెలెక్టెడ్ రోల్స్‌లో సినిమాలు చేస్తోంది.

బుల్లితెరపై పలు షోలలో జడ్జిగా కూడా శ్రద్ధా ఆకట్టుకుంటోంది.

సోషల్ మీడియాలో తనదైన అందాల ఆరబోతతో కుర్రకారుకు చెమటలు పట్టించేస్తూ ఈ బ్యూటీ.

తాజాగా శ్రద్ధా హాట్ పోజులతో చలికాలంలోనూ హీట్ పుట్టించేలా చేసింది.