బీచ్‌లో బికినీ, షార్ట్ స్కర్ట్‌తో రచ్చ చేస్తున్న రకుల్..

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోయి బాలీవుడ్ కి చెక్కేసింది రకుల్

అక్కడే ఓ నిర్మాతని ప్రేమించి వరుస సినిమాలు చేస్తూ సెటిల్ అయిపొయింది.

తాజాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నాక బీచ్ లో ఫుల్ గా ఎంజాయ్ చేసింది. బీచ్ లో బికినీ, షార్ట్ స్కర్ట్‌తో రచ్చ చేస్తున్న ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది రకుల్.