బిగ్‌బాస్ ఫేం  దివి వాద్త్య  ప్రస్తుతం పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

వెండితెరపై మాత్రమే కాకుండా, ఓటీటీ ప్లాట్‌ఫాంలలో వెబ్‌సిరీస్‌లకు సైతం ఓకే చెబుతోంది ఈ బ్యూటీ.

తాజాగా ATM అనే వెబ్‌సిరీస్‌లో నటించి, ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌లో బ్లాక్ డ్రెస్‌లో  సందడి చేసింది అందాల దివి.