కూతురితో హీరోయిన్ శ్రియ క్యూట్ ఫొటోషూట్

హీరోయిన్ శ్రియ సినీ పరిశ్రమకి వచ్చి 20 ఏళ్ళు దాటుతున్నా, పెళ్లి చేసుకొని పాపకి తల్లి అయినా ఇంకా సినిమా ఆఫర్స్ తో బిజీగానే ఉంది.

సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన ఫొటోలతో పాటు తన పాపతో కలిసి దిగిన ఫోటోలని కూడా షేర్ చేస్తుంది.

తాజాగా మరోసారి తన కూతురి ఫేస్ చూపించకుండా కూతురిని ముద్దాడుతూ క్యూట్ ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది శ్రియ.