సీతారామం సినిమాలో సీతగా అందరి మనసులు దోచుకుంది మృణాల్ ఠాకూర్.
తాజాగా నాని 30వ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది.
ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉండే భామ.. తన న్యూ పిక్స్‌ని షేర్ చేసింది.
బ్లాక్ ఫ్రాక్‌లో మైండ్ బ్లాక్ చేస్తూ పోజులు ఇస్తున్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది.