చి ల సౌ సినిమాతో తెలుగుతెరకు పరిచమైన రుహాణి శర్మ.. హిట్ ది ఫస్ట్ కేస్ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

తాజాగా ఈ భామ ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

'HER చాప్టర్-1' అనే క్రైమ్ థ్రిల్లర్‌ సినిమాలో రుహాణి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతుంది.  టైటిల్ చూస్తుంటే దీనికి కొనసాగింపుగా మరికొన్ని సీక్వెల్స్ వచ్చేటట్లు ఉన్నాయి.

ఇక సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్న రుహాణి.. తాజాగా టాప్ తీసేసి మలయాళ కుట్టిల కనిపిస్తూ ఆకట్టుకుంటుంది.