‘ఇన్ఫినిక్స్ నోట్ 12ఐ 2022’.. 25న రిలీజ్
ఇన్ఫినిక్స్ నుంచి ‘నోట్ 12ఐ 2022’ మొబైల్ ఈ నెల 25న విడుదల కానుంది
ఈ ఫోన్లోని ప్రధాన ఫీచర్లివి
6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోల్డ్ డిస్ప్లే
6జీబీ/128జీబీ
ఎక్స్పాండబుల్ అప్ టు 2టీబీ
50ఎంపీ+2ఎంపీ ప్రైమరీ కెమెరాస్
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
4జీ, డీటీఎస్ ఆడియో
5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్స్ ఛార్జర్