రాత్రి ఆలస్యంగా తింటే అనారోగ్యం
గ్యాస్ట్రో ఇసోఫాజియల్ రిఫ్లెక్స్
డిసీజ్ వస్తుంది
రాత్రి భోజనం త్వరగా చేయాలి
డిన్నర్-మరుసటి రోజు బ్రేక్
ఫాస్ట్ మధ్య..
12 గంటల విరామం ఉండాలి
అధిక బరువు ఉంటే తగ్గ
ుతారు
మధుమేహం ముప్పు తగ్గుతుంది
కేన్సర్, మరణాల ప్రమాదాలూ
తగ్గుతాయి
డిన్నర్ చేసిన 4 గంటల తర్వాత నిద్రి
స్తే మంచిది