ప్రతిఒక్కరిలో లైఫ్‌లో ఏదో ఒక టైంలో ఆస్పత్రికి వెళ్లే ఉంటారు.

సాధారణంగా గ్రీన్ కలర్ కటన్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. 

బ్లూ కలర్ కూడా ఉంటాయి. 

కేవలం గ్రీన్ కలర్, బ్లూ కలర్ మాత్రమే ఎందుకు వినియోగిస్తారు 

ప్రత్యేకించి ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్లో సర్జరీ చేసే సమయంలో వైద్యులు సైతం గ్రీన్ కలర్ డ్రెస్ ధరిస్తుంటారు. 

మరికొన్ని సార్లు బ్లూ కలర్ డ్రెస్ కూడా ధరిస్తారు.. 

ఇలా ఎందుకు ధరిస్తారో తెలిస్తే ఆశ్చర్యపోయాపోవాల్సిందే.. 

దీనికి వెనుక కూడా ఒక సైన్స్ ఉంది. 

అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. 

పూర్తి స్టోరీ కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి