కొత్త 5G స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా?

భారత మార్కెట్లో 5G స్మార్ట్‌ఫోన్లు అనేక మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. 

5G ఫోన్లను దేశవ్యాప్తంగా మార్కెట్లోకి రిలీజ్ చేశారు. 

ప్రతి స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఇంటర్‌ఫేస్, ఫీచర్ల విషయంలో ఎక్కడా రాజీపడకుండా తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లను అందిస్తున్నాయి. 

సరసమైన ధరలో 5G ఫోన్లను ప్రవేశపెట్టాయి. 

మార్చి 2023లో కొనుగోలు చేయగల  రూ. 30వేల లోపు కొన్ని అత్యుత్తమ 5G ఫోన్‌లు ఉన్నాయి. 

ఈ జాబితాలో డివైజ్ పర్ఫార్మెన్స్, అధిక రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, కెమెరా సెటప్, ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే డివైజ్‌లు ఉన్నాయి.

iQOO Neo 7, Poco X5 Pro వంటి ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. 

ఇందులో మీకు నచ్చిన 5G ఫోన్  సొంతం చేసుకోండి.