ఇవి తింటే మీ ఎముకలు చాలా స్ట్రాంగ్!

కొందరి ఎముకలు పెళుసుగా, బలహీనంగా తయారవుతాయి

చిన్న గాయాలకే విరిగిపోతుంటాయి. అలాంటి వాళ్లు కొన్ని ఆహారాలు తీసుకోవాలి

వీటి వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. అవి

పాలు, పాల ఉత్పత్తులు

ఆకు కూరలు

సోయా బీన్స్, తోఫు

ప్లాంట్ బేస్డ్ మిల్క్  (సోయా మిల్క్, కోకొనట్ మిల్క్, ఆల్మండ్ మిల్క్ వంటివి)

డ్రై ఫ్రూట్స్, గుమ్మడి గింజలు, నువ్వులు

సాల్మన్ చేపలు, చిన్న చేపలు