కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా?

రెడ్‌మి నుంచి రెండు సరికొత్త  4G బడ్జెట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. 

అత్యంత సరసమైన ధరకే (Redmi 12C సిరీస్ ఫోన్లు మార్చి 30న భారత్‌లో రిలీజ్ అయ్యాయి. 

12C ఫస్ట్ టైమ్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు  ఎంట్రీ-లెవల్ ఆఫర్‌

Redmi Note 12 5G, Redmi Note 12 Pro 5G, Redmi Note 12 Pro Plus 5G కూడా ఉన్నాయి. 

Redmi 12C ఫోన్ Motorola G13 వంటి  ఫోన్‌లతో పోటీపడుతోంది. 

రెడ్‌మి నోట్ 12 4G, Realme C55, Samsung Galaxy F14 5Gకి పోటీగా మార్కెట్లోకి వచ్చాయి. 

6.67-అంగుళాల 1080p AMOLED డిస్‌ప్లేతో  120Hz రిఫ్రెష్ రేట్, మధ్యలో  హోల్ పంచ్ కటౌట్‌ను కలిగి ఉంది. 

ఈ ప్యానెల్ 1,200నిట్స్ గరిష్ట స్థాయితో  వస్తుందని షావోమీ పేర్కొంది. 

240Hz టచ్ శాంప్లింగ్ రేటుకు  సపోర్టు ఇస్తుంది.