Whatsapp
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. చాట్ లాక్ ఇదిగో..!
By 10TV Telugu News Nov 28, 2023
ఈ కొత్త అప్‌డేట్ ద్వారా వాట్సాప్ చాట్‌లకు లాక్ చేసుకోవచ్చు.
Source : Google
మీ ఫోన్‌ను మరెవరికీ ఇచ్చినా వాట్సాప్ యాక్సెస్ చేయలేరు.
Source : Google
ఈ కొత్త ఫీచర్ ఆ చాట్‌లోని విషయాలను నోటిఫికేషన్‌లలో ఆటోమాటిక్‌గా హైడ్ చేస్తుంది.
Source : Google
మీ ప్రైవసీ ప్రొటెక్షన్ అందిస్తుంది.
Source : Google
వాట్సాప్ అప్‌డేట్ క్రమక్రమంగా
రిలీజ్ అవుతుంది.
Source : Google
ప్రతి ఒక్కరికి అప్‌డేట్ చేరడానికి
మరింత సమయం పడుతుంది.
Source : Google
ఇప్పుడు వాట్సాప్ కొత్త
ఫీచర్‌ని అందుకుంది.
Source : Google
యూజర్లకు చాలా
ఉపయోగకరంగా ఉంది.
Source : Google
వాట్సాప్ చాట్ లాక్ ఫీచర్ ఎలా ఎనేబుల్ చేయాలంటే?
Source : Google
Click Here