టాలీవుడ్ యాక్ట్రెస్ నభా నటేష్..

ఆ మధ్య యాక్సిడెంట్‌తో కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉంది.

ఇప్పుడు పూర్తిగా కోలుకున్న ఈ భామ..

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది.

వరుస ఫోటోషూట్స్ చేస్తూ నెటిజెన్స్‌ని ఆకట్టుకుంటుంది.

తాజాగా హాలీవుడ్ మూవీ మ్యాట్రిక్స్ లుక్స్.. 

పోస్ట్ చేసిన నభా ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.