మనిషి ప్రాణాలు తీసే చెట్లు
మనిషి ప్రాణాలకు హాని కలిగించే చెట్టు
మంచినీల్ చెట్టు చాలా ప్రమాదకరమైన చెట్టు
మంచినీల్ చెట్టు నీడ కిందకి వెళ్తే ప్రాణాలు తీస్తుంది
ఆకులు, పండ్లు, బెరడు, కాండం అంతా విషపూరితమే
నిలువెల్లా విషపూరితమైన మంచినీల్ చెట్టు
ఈ చెట్టును ముట్టుకుంటే ప్రాణాలతో చెలగాటం ఆడినట్లే
ఈ చెట్టును ముట్టుకున్నా, దగ్గరకు వెళ్లినా ప్రాణాలకే ప్రమాదం
మనుషులకే కాదు జంతువులకు, పక్షులకు కూడా ప్రమాదం
కరీబియన్ దీవులకు చెందిన చెట్లు