హాట్ ఫోజులతో కార్ వాష్ చేస్తున్న రష్మీ గౌతమ్

యాంకర్ రష్మీ పలు సినిమాల్లో కూడా నటించి మెప్పిస్తుంది.

ఇటీవల బాయ్స్ హాస్టల్ అనే ఓ సినిమాలో రష్మీ హాట్ టీచర్ పాత్రలో నటించింది. 

ఆ సినిమాలో ఇలా హాట్ గా ఫోజులిస్తూ కార్ వాష్ చేసే సీన్ ఉంటుంది.

ఆ సీన్ ఫోటోలని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది రష్మీ.