ఓసీడీ మానసిక సమస్య
అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అంటారు
అనుచిత ఆలోచనలు తరుచూ వస్తాయి
అతిగా ఆందోళన చెందుతారు
కొందరు అతి పరిశుభ్రత ప
ాటిస్తారు
చేతులు పదే పదే కడుగుతారు
కొన్ని పనులు తరుచూ చేస్త
ారు
తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఓస
ీడీ ఉంటే పిల్లలకు రావచ్చు
సెరటోనిన్ తగ్గితే ఓసీడీ వచ్చే ప్రమాదం
బాగా ఒత్తిడికి గురైతే ఓసీడీ వచ్చే ముప
్పు