సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి..

మయోసైటిస్ చికిత్స కోసం అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే.

ఒక పక్క ట్రీట్మెంట్ తీసుకుంటూనే మానసికంగా కూడా.. 

బలంగా అవ్వడానికి హ్యాపీ వెకేషన్స్ వేస్తూ వస్తుంది.

ఈక్రమంలోనే అమెరికా, యూరప్ దేశాలను చుట్టేసిన సమంత..

ఇప్పుడు ఆ ప్రయాణం అరబ్ కంట్రీ దుబాయ్‌కి చేరుకుంది.

అక్కడికి వెళ్లడమే ఒక అదిరిపోయే శారీ ఫోటోషూట్ చేసి..

ఆ పిక్స్‌ని  తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.