Home » Author »bheemraj
బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుచుకుని మాట్లాడినప్పటికీ పార్టీ కార్యక్రమాలకు ఏ.చంద్రశేఖర్ దూరంగానే ఉన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఏ.చంద్రశేఖర్ ఆరోపించారు.
లక్షలాది మంది ఉద్యోగులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సీఎం కేసీఆర్ అన్నారు. భవిష్యత్ లో విడుదల చేసే నోటిఫికేషన్ల విషయంలో కూడా అభ్యర్థులకు ఎటాంటి ఇబ్బంది లేకుండా చూడాలని టీఎస్పీఎస్సీకి సూచించారు.
మహిళల భద్రత కోసం ఈ గమ్యం యాప్ ద్వారా ఫ్లాగ్ ఏ బస్ ఫీచర్ తో రాత్రుల్లో బస్ స్టాప్ లు లేని ప్రాంతాల్లో ఇన్ఫర్మేషన్ ఇస్తుందన్నారు. బస్సు స్టాప్ నియర్ మీ ద్వారా బస్సు స్టాప్ ల పూర్తి సమాచారం చూపిస్తుందని తెలిపారు.
చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. బాలిక రక్షిత మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు.
బాలిక తల్లిదండ్రులు దినేష్, శశికళను పూర్తిస్థాయిలో ఎంక్వయిరీ చేయాలని తెలిపారు. బాలిక తల్లిదండ్రులపై సమగ్ర విచారణ జరిపించాలని పోలీసులు, టీటీడీ అధికారులను కోరుతున్నట్లు పేర్కొన్నారు.
పదే పదే ప్రశ్నించినా ఆమె అవునని చెప్పలేదు, అలాగని ఖండించనూ లేదు. ఓపికగా ఎదురు చూడాలని చెప్పారు. దీంతో కాంగ్రెస్ లో వైఎస్సాఆర్ టీపీ విలీన ప్రక్రియ ఖాయమైందని, అతి త్వరలో అధికారిక ప్రకటన రావాల్సివుందన్న వార్తలకు మరింత బలం చేకూరింది.
పవిత్రోత్సవాల నేపథ్యంలో ఆగస్టు 27, 28వ తేదీల్లో పాతగుట్టలో లక్ష్మీనరసింహస్వామి నిత్య, శాశ్వత కళ్యాణం, నిత్య, శాశ్వత బ్రహ్మోత్సవం, లక్ష పుష్పార్చన, శ్రీసుదర్శన నారసింహ హోమం వంటి పూజలు రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
ప్లాస్టిక్ పదార్థాలు సబ్బుల తయారీలో వినియోగించే ఫ్యాటీ యాసిడ్ ను పోలి ఉంటాయని గులియాంగ్ లియు గుర్తించారు. ఈ రెండింటి మధ్య పరిమాణంలో మాత్రమే తేడా ఉంటుంది.
థియేటర్ లోని ఐదు స్క్రీన్ లకు మంటలు అంటుకున్నాయి. ముడు ఫైర్ ఇంజన్లలతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.
ఉదయం నరసింహస్వామి ఆలయం వద్ద చిన్నారి మృతదేహం లభ్యం అయింది. కొద్ది రోజుల క్రితం బాలుడిపై చిరుత దాడి చేసి లాక్కెళ్ళింది.
వెల్లంకి ఫెస్టివల్ దృష్ట్యా పెరిగే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆగస్టు27 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపారు.
ఈ హుండి లెక్కింపులో బంగారం 172 గ్రాముల 400 మిల్లీగ్రాములు, వెండి 10 కేజీల 350 గ్రాములు లభించాయి. హుండీ లెక్కింపులో ఆలయ ఉద్యోగులు, శివసేవకులు, భక్తులు పాల్గొన్నారు.
బైక్ కు కూతురు మృతదేహాన్ని కట్టుకుని రోడ్డుపై తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వాటిని పరిశీలించిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
వాదనలు పూర్తయిన 30 రోజుల్లోనే జడ్జీలు తీర్పు కూడా ఇవ్వాలన్నారు. నేరం ఆధారంగా శిక్షతో పాటు బాధితులకు న్యాయం కల్పించడమే ఈ కొత్త చట్టాల ఉద్దేశమని వెల్లడించారు. పాత చట్టాల సెక్షన్లు అన్నీ మారిపోతాయని చెప్పారు.
వాలంటీర్లపై కూడా మాట మార్చాడని పేర్కొన్నారు. రాత్రి ఒక మాట, పగలు ఒకమాట మాట్లాడుతున్నాడని తెలిపారు.
ప్రణాళికలో భాగంగా హత్య స్థలంలో కారం చల్లి అక్కడి నుండి వారు వెళ్లిపోయారని తెలిపారు. కారంను సైతం హత్య స్థలానికి ఒక కిలో మీటరు దూరంలో కొనుగోలు చేసి తీసుకొచ్చినట్టు విచారణలో బయటపడినట్లు చెప్పారు.
కంటోన్మెంట్ ప్రాంతం అభివృద్ధికి ఇది దోహదం చేస్తుందని భావిస్తున్నారు. ఆస్తులు కోల్పోయేవారికి రక్షణ శాఖ నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించాల్సివుంటుందని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈవో మధుకర్ నాయక్ చెప్పారు.
పాలమూరు వరప్రదాయిని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరు అయ్యాయి. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్ ఇది చారిత్రాత్మక విజయం అన్నారు. ఈ ప్రాజెక్టు దశాబ్దాల స్వప్నమని చెప్పారు.
ప్రధాని మోదీ మణిపూర్ లో సాధారణ పరిస్థితులు రావాలని కోరుకోవడం లేదని మణిపూర్ తగలబడాలని కోరుకుంటున్నారని ఆరోపించారు. మణిపూర్ లో భారత్ ను చంపారని పేర్కొన్నారు.
ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్ ను మార్చారని, ట్యాంపరింగ్ చేశారని శ్రీనివాస్ గౌడ్ కు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలు అయింది.