Home » Author »chvmurthy
హైదరాబాద్: దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమైనా బీజేపీ, కాంగ్రెస్ లేకుండా కేంధ్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర రెడ్డి చెప్పారు. గురువారం ఆయన హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ …పశ్చిమ బ�
అసోం : అసోం లోని గువాహటిలో బుధవారం రాత్రి 8 గంటల సమయంలో గ్రెనేడ్ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు చనిపోగా, ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఓ చిన్నారి కూడా ఉంది. గువహాటి లో రద్దీ గా ఉండే జూ రోడ్డులోని ఓ షాపింగ్ మాల్ వద్
పశ్చిమబెంగాల్ లోని కోల్ కతాలో మంగళవారం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్‌గా స్పందించింది.
పంజాబ్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ నాయకులు ఓటర్లను ఆకర్షించటానికి అందివచ్చిన అవకాశాలన్నీ వినియోగించుకుంటుంటారు. ఇటీవల హెలికాప్టర్ ను రిపేరు చేసిన రాహుల్ గాంధీ ఇవాళ ట్రాక్టర్ నడిపి ఓటర్లను ఉత్తేజపరిచారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా&nb
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం కోల్ కతా వీధుల్లో భారీ రోడ్ షో నిర్వహించారు.
విజయవాడ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ హత్యా రాజకీయాలను ప్రోత్సాహిస్తున్నారని, టీఎంసీ పార్టీని రద్దు చేయాలి అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ జాతీయఅధ్యక్షుడు అమిత్‌షా చేప�
జగిత్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్యాల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మంటల్లో చిక్కుకుని ఎల్లయ్య అనే రైతు మృతి చెందాడు. రోజు వారీగా చేను వద్దకు వెళ్లిన ఎల్లయ్య అకస్మాత్తుగా తన చేనుకు మంటలు అంటుకున్నట్లు చూశాడు. వాటిని ఆర్పే�
హైదరాబాద్: రాష్ట్రంలో మూడు విడతల్లో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని, ఈనెల 27 కౌంటింగ్ ప్రక్రియను కూడా ప్రశాంతగా నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నాగిరెడ్డి చెప్పారు. ఈనెల 17 న వనపర్తి జిల్లా పానగ
నల్గొండ : జిల్లాలో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులో నిందితుల ఉంగరాలు జైలులో మాయం కావడం కలకలం రేపుతోంది. ప్రణయ్ హత్య తర్వాత అమృత తండ్రి మారుతీరావు, అతని సోదరుడు శ్రవణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా జైలుకు తరలించారు. ఆ సమయంలో శ్�
విశాఖపట్నం: ఏవోబీ లో మావోయిస్టు అగ్రనేతలు కోసం ఏపీ, ఒడిషా పోలీసులు సంయుక్తంగా గాలింపు చేస్తున్నారు. గత పదిహేను రోజులుగా మావోయిస్టు అగ్రనేతలు గిరిజనులతో సమావేశలు ఏర్పాటు చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. మావోయిస్టు అగ్రనేతలు చలపతి, అ
కర్నూలు: కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మృతదేహాలతో గద్వాజ జిల్లా �
యాదాద్రి: తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయం దేశంలోనే మరెక్కడా లేని విధంగా ప్రత్యేకతలను సంతరించుకుంటోంది. ప్రపంచస్ధాయి ఆధ్యాత్మిక కేంద్రంగా రూపు దిద్దుకుంటున్న క్రమంలో ఆలయ పునర్నిర్మాణ
విశాఖపట్నం: విశాఖపట్నంలోని పర్యాటక ప్రాంతం కైలాసగిరిపై ఆదివారం ఉదయం ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈఘటనలో ప్రియుడు అక్కడికక్కడే మరణించగా, కొన ఊపిరితో ఉన్న ప్రియురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్�
పదాలు తెలియని పెదవులకు ఆ రెండక్షరాలు ఓ అమృతవాక్యం…అంతులేని ప్రేమానుగారాలకు, ఆప్యాయతకు అసలైన అర్థం. నడకే కాదు నాగరికతనూ నేర్పిస్తుంది. ఉగ్గుపాలు పట్టించడమేకాదు… ఉన్నతస్థానంలో నిలబెట్టేందుకు అహరహరం శ్రమిస్తుంది. ఆమే.. అమ్మ… అందుకే అంట�
హైదరాబాద్: నాలుగు రోజుల క్రితం యాదాద్రిలో రాచకొండ పోలీస్ వాహనం ఢీ కొట్టిన ఘటనలో గాయపడిన చిన్నారి ప్రణతి (3) ఆదివారం ఉదయం మృతి చెందింది. యాదగిరి గుట్ట పాత లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం వద్ద పోలీసు వాహనం ఢీ కొట్టటంతో తీవ్ర గాయాల పాలైన ప్రణత
హైదరాబాద్ : తెలంగాణ దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఆవర్తనం నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో రాగల 24 గంటల్లో ఉరుములు �
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లా లో ఆదివారం తెల్లవారు ఝూమున ఎన్ కౌంటర్ జరిగింది. హింద్ సీతా పొర ప్రాంతంలో జరగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఈ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాక్కుని ఉన్నారనిసమాచారం త�
హైదరాబాద్ : స్ధానిక సంస్ధల కోటాలో జరిగే ఉప ఎన్నికల్లో అభ్యర్ధులను ఖరారు చేసేందుకు శనివారం సమావేశం అయిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సమావేశం వాడి వేడిగా సాగింది. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ
శ్రీకాకుళం : తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపానికి జనాలే అల్లాడి పోతుంటే, అడవుల్లో ఉండే మూగ ప్రాణులు మాత్రం తట్టుకోగలుగుతాయా ?….ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఎండ వేడిమి తట్టుకోలేని గజరాజులు శ్రీకాకుళం జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్�
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతూనే ఉంది. పోలీసులు ఎన్ని సార్లు దాడులు చేసి డ్రగ్స్ రాకెట్ ముఠాలను అరెస్టు చేస్తున్నప్పటికీ, యూత్ వాటిని వాడకుండా నిరోధించలేకపోతున్నారు. తాజాగా డ్రగ్స్ ఓవర్ డోస్ కావటంతో ఓ యువకుడు మృత్యు