Home » Author »saleem sk
ముంబయి ఉగ్రదాడి సూత్రధారి, చట్టవిరుద్ధమైన జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ పాకిస్థాన్‌లో 78 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడా అంటే అవునంటోంది ఐక్యరాజ్యసమితి. హఫీజ్ సయీద్ ఏడు తీవ్రవాద ఫైనాన్సింగ్ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నాడని యూఎన్ తెలిపిం
ప్రముఖ సంగీత విద్వాంసుడు,పద్మ అవార్డు గ్రహీత రషీద్ ఖాన్ కేన్సర్‌తో కన్నుమూశారు. కేన్సరు వ్యాధితో సుదీర్ఘ పోరాటం రషీద్ ఖాన్ కోల్‌కతా ఆసుపత్రిలో మరణించారు....
రామ జన్మభూమి అయిన పవిత్ర అయోధ్య నగరంలోని రామమందిరంలో మొట్టమొదటిసారి బంగారు తలుపును ఏర్పాటు చేశారు. జనవరి 22 వతేదీన రామమందిరాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో గర్భగుడి మొదటి అంతస్తులో బంగారు తలుపు ఏర్పాటు చేశారు....
మాల్దీవుల్లో పిజ్జా ధర 5వేల రూపాయలా? అవునంటున్నారు ప్రముఖ సినీనటి, మోడల్ పూనమ్ పాండే. మాల్దీవుల్లో పిజ్జా ధర ఐదువేల రూపాయలు కాబ్టి మనం మన దేశంలోనే పిజ్జా తినడం మంచిదని పూనమ్ వ్యాఖ్యానించారు....
దేశ రాజధాని నగరమైన ఢిల్లీతోపాటు పలు ఉత్తరాది రాష్ట్రాలను చలిగాలులు వణికిస్తున్నాయి. ఢిల్లీలో మంగళవారం ఉదయం ఉష్ణోగ్రత 6 డిగ్రీలకు పడిపోయింది. దట్టమైన పొగమంచు పంజాబ్, యుపిని కప్పేసింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్,ఉత్తరప్రదేశ్‌లలో చలి
బ్రెజిల్ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రెజిల్లో టూరిస్ట్ బస్సు ట్రక్కును ఢీకొనడంతో 25 మంది మృతి చెందారు. బ్రెజిల్‌లోని ఈశాన్య రాష్ట్రమైన బహియాలో తీరప్రాంత పర్యటన నుంచి పర్యాటకులను తీసుకువెళుతున్న మినీబస్సు ట్రక్కును ఢీకొనడంతో 25 మ�
ఇండోనేషియా దేశంలోని తలాడ్ దీవుల్లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. ఇండోనేషియాలోని తలాడ్ దీవుల్లో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో నమోదైంది....
ఉత్తరాది రాష్ట్రాల్లో వీస్తున్న చలిగాలుల ప్రభావం రైల్వేశాఖపై పడింది. తీవ్ర చలిగాలులు, దట్టమైన పొగ కమ్ముకోవడం వల్ల పలు రైళ్లు ఆలస్యంగా రాకపోకలు సాగించాయి. దీనివల్ల 20వేల మంది రైలు ప్రయాణికులు తమ టికెట్లను రద్దు చేసుకున్నారు....
హాలీవుడ్ ప్రముఖ నటుడు క్రిస్టియన్ ఒలివర్, అతని ఇద్దరు కూతుళ్లు విమాన ప్రమాదంలో మరణించారు. జర్మనీలో జన్మించిన హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్ తన ఇద్దరు చిన్న కుమార్తెలతో పాటు వారు ప్రయాణిస్తున్న చిన్న విమానం టేకాఫ్ తర్వాత కరేబియన్ సముద్�
బంగ్లాదేశ్‌లోని గోపీబాగ్‌లో ఇంటర్సిటీ బెనాపోల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.బంగ్లాదేశ్‌లోని గోపీబాగ్‌లో ఇంటర్సిటీ బెనాపోల్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. శుక్రవారం రాత్రి 9.05 గంటలకు ఈ అగ్నిప్రమాదం జరిగింది.....
అండర్ వరల్డ్ డాన్, ముంబయి పేలుళ్ల సూత్రధారి,మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం కుటుంబసభ్యుల ఆస్తులను అధికారులు వేలం వేశారు. రత్నగిరి జిల్లా ఖేడ్ తాలూకా ముంబ్కే గ్రామంలోని నాలుగు భవనాలను ముంబయి ఆయకార్ భవన్ లో ఆదాయపు పన్ను శాఖ అధి�
రాజస్థాన్ రాష్ట్రంలోని కోటాలో శుక్రవారం సాయంత్రం భోపాల్‌కు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు రెండు బోగీలు పట్టాలు తప్పాయి. జోధ్‌పూర్-భోపాల్ ఎక్స్‌ప్రెస్ రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయని, ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు చ�
అయోధ్యలోని రామ మందిరం ప్రవేశద్వారం వద్ద ఏనుగులు, సింహాల విగ్రహాలు ఏర్పాటు చేశారు. రాజస్థాన్‌లోని బన్సీ పహర్‌పూర్ ప్రాంతం నుంచి సేకరించిన ఇసుకరాయితో ఈ విగ్రహాలను తయారు చేశారు....
జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. కుల్గాం జిల్లాలో భద్రతా వలయం నుంచి పారిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు ఈ ఎన్కౌంటర్ లో చిక్కుకున్నట్లు భావిస్తున్నారు.....
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ రామాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరవుతారా లేదా అన్న ఊహాగానాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.....
రామజన్మభూమి అయిన అయోధ్యలోని రామాలయం భద్రత కోసం హైటెక్ 24x7 కవచ్ ను ఏర్పాటు చేయనున్నారు. వెయ్యి ఏళ్లపాటు ఉండే ఆలయంలో అత్యంత అధునాతనమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.....
లక్షద్వీప్ పర్యటనలో ప్రధాని మోదీ రూ.1,150 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ప్రధాని లక్షద్వీప్‌లో స్నార్కెలింగ్‌కు వెళ్లి, సహజమైన బీచ్‌లను ఆస్వాదించారు.....
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కాంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మళ్లీ సమన్లు జారీ చేయనున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం పేర్కొంది....
పవిత్ర అయోధ్య నగరంలో రామాలయం ప్రతిష్ఠాపన కార్యక్రమానికి టీవీ సీతారాములను శ్రీ రామతీర్థ ట్రస్టు ఆహ్వానించింది. 36 ఏళ్ల క్రితం రామానందసాగర్ రామాయణంలో సీతారాములుగా దీపికా చిఖ్లియా, అరుణ్ గోవిల్ లు నటించారు....
అయోధ్యలోని రామాలయంపై, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై బాంబులు వేసి పేల్చివేస్తామని బెదిరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తులను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు....