Home » Author »Thota Vamshi Kumar
విజయ్ దేవరకొండ నటించిన చిత్రం కింగ్డమ్.
లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా భారత్ ,ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది.
టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ అరుదైన ఘనత సాధించాడు.
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య లండన్‌లోని ఓవల్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్ ఉత్కంఠగా మారింది.
ఇంగ్లాండ్ సిరీస్‌లో మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా సరే.. ఓ ఇద్దరు భారత ఆటగాళ్లు మాత్రం ఘోరంగా నిరాశపరిచారు.
లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు క్లైమాక్స్‌కు చేరుకుంది.
టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం, నటి రహస్య దంపతులకు కొద్ది రోజుల క్రితం కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే.
లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ ఉత్కంఠ రేపుతోంది.
టాలీవుడ్లో సమ్మె సైరన్ మోగింది
రష్యా -అమెరికా మధ్య ముదురుతున్న ఉద్రిక్తత
వాతావరణ మార్పులతో కరుగుతున్న మంచు
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం కింగ్డమ్.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు భారత ప్రభుత్వ వర్గాలు బిగ్ షాక్ ఇచ్చాయి.
దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఐపీఎల్ 2026 సీజన్‌కు ఇంకా చాలా సమయం ఉంది.
అసభ్య కామెంట్స్ చేసిన యువకులకు అనసూయ భరద్వాజ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
అంతర్జాతీయ క్రికెట్లో టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ సంబంధించిన ఓ రికార్డును టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ అధిగమించాడు
ఓ చారిత్రాత్మక మైలురాయిని చేరుకునే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు కేఎల్ రాహుల్.
వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నీలో టీమ్ఇండియా మాజీ ఆటగాళ్లు కొట్టిన దెబ్బకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
బెన్ డకెట్‌ను ఔట్ చేశాక టీమ్ఇండియా పేసర్ ఆకాశ్ దీప్ వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది.