Home » Author »tony bekkal
లోక్‌సభ సభ లోపల ఉన్నప్పుడు, ఇద్దరు వ్యక్తులు అకస్మాత్తుగా ప్రేక్షకుల గ్యాలరీ నుంచి క్రిందికి దూకి కలర్ గ్యాసులను ప్రయోగించారు. దీంతో లోక్ సభలో పెద్ద ఎత్తున పొగ వ్యాపించి గందరగోళం ఏర్పడింది
బుధవారం పార్లమెంట్ మీద జరిగిన దాడి గురించి పొన్నం స్పందిస్తూ.. పార్లమెంట్ పై దాడి బీజేపీ ప్రభుత్వ వైఫల్యమని అన్నారు. దానిపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాయదుర్గ్ నుంచి శంషాబాద్ వరకు విస్తరించాలని తలపెట్టిన ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది. అన్ని వసతులు ఉన్న కారిడార్ వెంట మెట్రో ఎందుకని ప్రభుత్వం అభిప్రాయపడింది.
అసెంబ్లీ ప్రాంగణం చుట్టూ ఎలాంటి ప్రదర్శనలకు అనుమతి లేదని ఆదేశాలు ఇచ్చారు. ఎమ్మెల్యేల వ్యక్తిగత సిబ్బందిని సైతం అసెంబ్లీలోకి అనుమతించకూడదని నిర్ణయించారు.
పోలీసులకు పట్టుబడిన ఐదుగురిలో ఇద్దరు లోక్‌సభ ప్రేక్షకుల గ్యాలరీ నుంచి ఎంపీలు కూర్చునే చోటకు దూకారు. వీరిలో ఒకరు టేబుల్ పైనుంచి దూకి ముందుకు సాగడం వీడియోలో కనిపిస్తుంది
ప్రార్థనా స్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను బ్యాన్ చేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ఈరోజే ప్రమాణ స్వీకారం చేశారు
ముగ్గురు ఉగ్రవాదులు సజీవంగానే ఉన్నారు. పార్లమెంటు హౌస్ నుంచి ప్రాణాలతో తప్పించుకోలేమని ముగ్గురికి తెలిసిపోయింది. బహుశా అందుకే వారు అన్నింటికీ సిద్ధమయ్యారు. వాళ్ళను ధ్వంసం చేయడానికి సరిపోయే బాంబు వారి శరీరంపై ఉంది.
ఇది ఎవరూ ఊహించని పరిణామం. ఎవరికీ ఏమీ అర్థం కాకముందే ఆ యువకుడు ఒక బెంచీ మీద నుంచి మరో బెంచీకి దూకడం మొదలుపెట్టాడు. అనంతరం బీఎస్పీ ఎంపీ మలుక్ నగర్ ఆ యువకుడిని పట్టుకున్నారు
ట్రాన్స్పోర్ట్ భవన్ ముందు నిరసనకు దిగి గ్యాస్ స్ప్రే చేయడంతో పాటు 'భారత్ మాతాకీ జై', 'నియంతృత్వం పనిచేయదు' వంటి నినాదాలు చేశారు. ఈ నలుగురినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో దియా కుమారి విద్యాధర్ నగర్ స్థానం నుంచి పోటీ చేసి 71,368 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆమె జైపూర్ రాచరిక రాష్ట్రానికి చివరి పాలకుడు మహారాజా మాన్ సింగ్-2 మనవరాలు.
మరో ఐదుగురు సభ్యులు రాజీనామా చేశారు. వాస్తవానికి టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామాను గవర్నర్ తమిళిసై ఇంకా ఆమోదింనేలేదు. ఈ నేపథ్యంలో మరో ఐదుగురు రాజీనామా చేయడం ఆసక్తి నెలకొంది.
స్పార్క్ గో 2024 డిసెంబర్ 7, 2023 నుండి సమీపంలోని రిటైల్ అవుట్లెట్లు, అమెజాన్ లో అందుబాటులో ఉంటుంది.
యూపీ జోడో యాత్ర మొదటి దశ దాదాపు 425 కిలోమీటర్లు సాగనుంది. కాంగ్రెస్ కార్యకర్తలు రోజూ 20 నుంచి 22 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు. పార్టీ కార్యకర్తల యాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను కలుపుకపోనున్నారు
మూడు రాష్ట్రాల సీఎం పదవికి బీజేపీ ఖరారు చేసిన పేర్లను బట్టి చూస్తే 2024 లోక్ సభ ఎన్నికల ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల పేర్లను ప్రకటించడంతో పాటు.. 2024కి రాజకీయ రంగం సిద్ధం చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది.
భారతీయ బాస్కెట్ బ్యారెల్ 76 డాలర్లు ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గిన తర్వాత, ప్రభుత్వ చమురు కంపెనీలు పెట్రోల్‌ను విక్రయిస్తూ లీటరుకు 8-10 రూపాయల వరకు లాభపడుతున్నాయి
భజన్ లాల్ శర్మ రాష్ట్రంలోని భరత్పూర్ నివాసి. బయటి వ్యక్తి అన్న ఆరోపణ ఉన్నప్పటికీ సంగనేరు నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్‌కు చెందిన పుష్పేంద్ర భరద్వాజ్‌పై 48,081 ఓట్లతో విజయం సాధించారు
ఎస్.రష్టన్ కంపెనీ యజమాని షెల్డన్ రష్టన్ దీనిపై ఓ కొత్త ఆలోచన చేశారు. షెల్డన్ భవనాన్ని మార్చడానికి సాంప్రదాయ రోలర్లను ఉపయోగించకుండా సబ్బులను ఉపయోగించారు
2017లో ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ మెజారిటీతో గెలిచింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవికి యోగి ఆదిత్యనాథ్ పేరు తెరపైకి వచ్చింది. ఆ సమయంలో యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు
మధ్యప్రదేశ్‌లో కొత్త సీఎం ప్రకటన వెలువడిన మరుసటి రోజే కొంతమంది మహిళలు శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కలిసేందుకు వచ్చి బోరున విలపించడం గమనార్హం. మహిళల రోదనను చూసి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా భావోద్వేగానికి గురయ్యారు.
27 పార్టీల కూటమి చివరి సమావేశం సెప్టెంబర్‌లో ముంబైలో జరిగింది. ఇందులో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షత వ్యవహరించారు