Home » Author »veegam team
స్నేహితుల్లా ఉండే విద్యార్థుల మధ్య క్రికెట్ చిచ్చు పెట్టింది. క్రికెట్ బెట్టింగ్ పశ్చిమగోదావరి జిల్లా పెద తాడేపల్లిలో విద్యార్థుల మధ్య ఘర్షణకు దారి తీసింది. పెదతాడేపల్లిలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ కొట్టుకున్నారు. క్రికెట్ బె�
ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాలలో వివిధ పీజీ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులను అహ్వానిస్తున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. అయితే మంగళవారం (అక్టోబర్ 1, 2019)న దీనికి సంబంధించిన వాల్ పోస్టర్ ను డాక్టర్ వినోద్‌కుమార్ ఆవిష్కరించారు. �
ఏపీ రాజధాని అమరావతిలో సీఎం జగన్ మహాత్మా గాంధీకి నివాళులర్పిచారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ..గాంధీజీ ఆదర్శాలే స్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి దిశగా నడిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు. దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలని బాపూజీ సె�
హీరో రామ్ రీసెంట్ గా పూరి జగన్ దర్శకత్వంలో తీసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ 18వ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా కోసం జిమ్ లో రామ్ చేసే వర్కవుట్స్ మ�
బ్రహ్మాండనాయకుడు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరుడు నామం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు మరో గ్రహం పై కూడా శ్రీవారు పేరు చేరనుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు అంటే ఆయన లేని చోటు లేదు. ఆయన విశ్వవ్యాప్తంగా పేరు పొందినవాడు. క�
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. విభాగం తెలిపింది. ఉపరితల ఆవర్తన ద్రోణి, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో.. హైదరాబాద్ లో గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు కుర�
దేశ వ్యాప్తంగా మహాత్మా గాంధీజీ పూజ్య బాపూజీ 150వ జయంతి వేడుకలు అంగర వైభోగంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ రాజ్ ఘాట్ లోని మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..గాంధీజీ చూపిన మార్గంలోనే నవ సమాజం నిర్మాణం సా�
మానవులకు బుద్ధి వికాశాన్ని కలిగించే అమ్మవారు శ్రీ జ్ఞాన సరస్వతిదేవిగా కొలువై భక్తులతో పూజలందుకుంటోంది. బాసరలో శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నాలుగవ రోజు సరస్వతీ అమ్మవారు కూష్మాండ అలంకారంలో భక్తులకు దర్శినమిస్తున్నారు. మరోపక్క వేముల వ�
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన ముగ్గురమ్మల గన్న మూలపుటమ్మ దుర్గాదేవీ నవరాత్రోత్సవాలు అంగరంగ వైభోగంగా జరుగుతున్నాయి. నాలుగవ రోజున దుర్గమ్మ అన్నపూర్ణాదేవి అలంకాంలో భక్తులకు దర్శనమిస్తోంది. ముల్లోకాల్లోని ప్రాణుల కడుపు నింపే అమ్మగా పూజ�
తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ. తెలంగాణ సంస్కృతికీ సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం బతుకమ్మ పండుగ సంబురాలు. 9 రోజుల పాటు తెలంగాణలోని వాడ వాడలా ఎక్కడ చూసినా పూల సందడే కనిపిస్తుంది. మొదటిరోజు ఎంగిలిపూల బ�
నిజామాబాద్ జిల్లా నవీపేట్ బస్‌స్టాండ్‌లో మహిళ దొంగల ముఠా హల్చల్ చేసింది. మూడు లక్షల 48 వేల రూపాయలను దొంగిలించారు.
పొలం భూమికి పట్టా చేయడం లేదంటూ ఓ రైతు తనను తానే సజీవ సమాధి చేసుకునేందుకు ప్రయత్నించాడు.
టెన్ టీవీ ఎఫెక్ట్‌తో కర్నూలు జిల్లాలో యూరేనియం కోసం అన్వేషణ పూర్తిగా ఆగిపోయింది. ఆళ్లగడ్డ నియోజకవర్గం యాదవాడ సమీపంలో యురేనియం కోసం అన్వేషణ జరుగుతున్న విషయాన్ని 10 టీవీ బయటపెట్టింది.
ఈఎస్ఐ ఐఎంఎస్ స్కామ్ ఏపీలోనూ ప్రకంపనలు సృష్టస్తోంది. తిరుపతి, విజయవాడలో వరుసగా రెండోరోజు విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈఎస్ఐ విజయవాడ డైరెక్టరేట్, తిరుపతి కార్యాలయాల్లో జరుగుతున్న సోదాల్లో పలు రికార్డులను అధికారులు పరిశ�
తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనాల కూల్చివేతపై హైకోర్టు స్టే ఇచ్చింది. పిటిషన్ పై విచారణ జరిగే వరకు భవనాలను కూల్చివేయవద్దని తెలిపింది. సచివాలయం కూల్చివేత పిటిషన్‌పై మంగళవారం (అక్టోర్ 1, 2019) విచారణ చేపట్టిన కోర్టు.. స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్�
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల ముందు జరిగే ప్రక్రియ మొత్తం చేసుకోవచ్చని హైకోర్టు తెలిపింది. మున్సిపల్ ఎన్నికల పిటిషన్‌పై తేలేంత వరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వొద్దని హైకోర్టు ఆదేశించింది. గత�
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు తనయుడు కోడెల శివరాంకు బెయిల్ మంజూరు అయింది. నరసరావుపేటలో ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఎదుట లొంగిపోయిన శివరాంకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. టీడీపీ హయాంలో తండ
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో భారీగా నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. సాంకేతిక కారణాలను చూపిస్తూ రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు.
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. రాజకీయ శతృత్వం కాదని.. రాజకీయ విభేధాలు ఉన్నాయని తెలిపారు.
గుంటూరు జిల్లా చిలుకలూరిపేట ఎన్టీఆర్ కాలనీలో ఘోరం జరిగింది. బాణాసంచా పేలడంతో ముగ్గురు మృతి చెందారు.