Home » Author »veegam team
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడవ రోజు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ముగ్గురమ్మలగన్న మూలపుటమ్మ కనకదుర్గమ్మ గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మ�
నాలుగవ రోజు నానే బియ్యం బతుకమ్మను తెలంగాణ ఆడబిడ్డలు అత్యంత ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. ఆశ్వయుజ మాసంలో వచ్చే బతుకమ్మ పండుగతో ప్రతీ ఇంటా పూల సౌరభాలు గుభాళిస్తున్నాయి. రంగు రంగుల పూలతో ప్రతీ లోగిలి శోభాయమానంగా వెలుగొందుతోంది. తెలంగాణ ఆడబిడ్�
న్యాయ విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన TS LAWCET-2019 మే 20న ఆన్లైన్ పరీక్ష నిర్వహించగా, జూన్ 2న ఫలితాలు విడుదల చేశారు. ఇక కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న వారికోసం ఈ నెల (అక్టోబర్ 10, 2019) నుంచి ప్రారంభం కానుందని లాసెట్ కన్వీనర్�
అమలాపురంలో సోమవారం (సెప్టెంబర్ 30, 2019)న పట్టపగలు రౌడీలు రెచ్చిపోయారు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా మారణాయుధాలతో ఓ వ్యక్తిపై కత్తులతో దాడి చేశారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. అందరూ చూస్తున్నారే కానీ..దాడి చేస్తున్న వ్యక్తులను ఆపలేకపోయారు
మహాత్మా గాంధీ అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చే మాట అహింస. తరువాత రాట్నం..అదే ఛర్ఖా. రాట్నంతో నూలు వడికేవారు గాంధీజీ. గాంధీజీ 150 జన్మదిన వేడుకలకు దేశమంతా సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ లోని నోయిడా అథారిటీ సెక్టార్-94లో ప్లాస్టిక్‌వేస్ట్�
బిగ్‌బాస్ హౌజ్‌లో అప్పుడే పదివారాలు పూర్తయ్యాయి. నిన్నటి ఎపిసోడ్ లో రవికృష్ణ ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఈసారి బిగ్‌బాస్ పదకొండో వారం నామినేషన్ ప్రక్రియను కాస్త వెరైటీగా ఇచ్చాడు. ఇంటి సభ్యుల మధ్య గొడవలు పెట్టకుండా ‘రాళ్లే రత్నాలు’ అనే టాస�
ప్రధాని నరేంద్ర మోడీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జాతిపిత అని పిలవడంపై మహాత్మాగాంధీ మనవడు తుషార్ గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్త చేశారు. జార్జ్ వాషింగ్టన్ స్థానంలో ట్రంప్ తనను తాను నిలుపుకోడానికి ఒప్పుకుంటారా అని కూడా ప్రశ్నించారు. కాగా..అమెర
తెలుగు రాష్ట్రాల్లో బతుకమ్మ, దేవీ నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అయితే పిల్లలు, మహిళలు ఈ వేడుకలను కొత్త బట్టలు, పిండి వంటలు, పూజలతో పండుగ జరుపుకుంటుంటే.. గుజరాత్‌లోని సూరత్ కు చెందిన మహిళలు మాత్రం ఈ నవరాత్రుల్ని కాస్త వింతగా జరుపుకుంటు�
చిన్నపాటి అనారోగ్యంతో జ్వరంతో హాస్పిటల్ కు వెళ్లినా వేలల్లో డబ్బు ఖర్చు అవుతోంది. ఆ టెస్టులు..ఈ టెస్టులు అంటూ డబ్బులు నీళ్లలా ఖర్చయిపోతున్నారు. పేదలకు ఇది పెను భారంగా మారింది. దీనిపై దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం పేదలకు మొత్తం 58 రకాల �
తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. మంగళవారం (అక్టోబర్ 1) ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సాయంత్రం నాలుగు గంటలకు కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో మూడు ప్రధానమైన అంశాలపై చర్చ జరగనున్నట్లుగా సమాచారం. సచివాలయం కూల్చివేత, ఆర్టీసీ స
ప్రముఖ బాలీవుడ్ నటుడు వీజూ ఖోటే (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం (సెప్టెంబర్ 30, 2019)న ముంబైలో మరణించారు. ఆయన హిందీ, మరాఠీ భాషల్లో మొత్తం 300లకు పైగా సినిమాల్లో నటించారు. అంతేకాదు కాళీ, సోలీ పేర్లతో ఆయన పాపులర్‌గ�
ఉల్లిపాయల్ని తక్కువగా వాడండి అంటూ మంత్రిగారు ప్రజలకు సలహా ఇచ్చారు. ఉల్లి ధరల్ని అదుపు చేయలేక మంత్రిగారు ప్రజలకు ఈ సలహా ఇచ్చారు. భారీగా కురుస్తున్న వర్షాలకు ఉల్లిపంటలు పాడైపోయాయనీ..స్టాక్ చేసిన ఉల్లిపాయలకు కూడా పాడైపోయాయనీ..ప్రజలంతా కొంత�
మక్కుపచ్చలారని పసిబిడ్డను నోటకరుచుకుపోయింది ఓ చిరుత. ఇంట్లో పాలు తాగుతున్న మూడేళ్ల పసిబాలుడిని నోటకరుచుకుపోయింది. ఈ దారుణ ఘటన ఉత్తరాంచల్‌లోని పిథౌర్‌గఢ్ జిల్లా బెరీనాగ్ తహసీల్ పరిధిలో చోటుచేసుకుంది. బెరీనాగ్ పరిధిలోని మలెతా గ్రామంల�
వెస్ట్ బెంగాల్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్ పై ఉన్న ఏనుగుని రైలు ఢీ కొట్టడంతో ఏనుగుకు తీవ్ర గాయాలయ్యయి. దీంతో ఏనుగు కదలలేక, నిల్చోలేక ముందు రెండు కాళ్లతో పాకుతూ పట్టాలను దాటింది. దీంతో అక్కడి వారంతా ఏనుగును చూసి కంటతడి పెట్టారు. �
ఆర్జేడీ అధినేత..బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కోడలు ఐశ్వర్యా సంచలన ఆరోపణలు చేశారు. తనకు 3 నెలలుగా తిండి పెట్టడం లేదని,వంటింట్లోకి కూడా రానీయ అత్తగారు రబ్రీ దేవి, అడపడుచు మీసాభారతిలపై ఆరోపించారు. లాలూ కుమారుడు తేజ్ దీప్ ప్రసాద�
సంచలనం సృష్టించిన మధ్యప్రదేశ్ లోని ఇండోర్, భోపాల్‌లలో వలపు వల..బ్లాక్‌మెయిలింగ్ స్కాముల్లో ఆశ్చర్యం కలిగించే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హనీ ట్రాప్ స్కామ్ లో కొత్త కొత్త అంశాలు వెల్లడవుతున్నాయి. అమ్మాయిలతో వల వేసి..వారి ట్రాప్
ప్రముఖ సంగీన విద్యాంసుడు..శాస్త్రీయ గాయకుడు..పద్మవిభూషన్ పురస్కారం గ్రహీత అయిన పండిట్ జస్రాజ్ కు అరుదైన గౌరవం లభించింది. ఈ అనంత విశ్వంలో ఎన్నో గ్రహాలు ఉప గ్రహాలు ఉన్నాయి. వాటిలో అంగారకుడు, బృహస్పతి గ్రహాల మధ్య ఉండే ఓ గ్రహానికి 86 సంవత్సరాల బ�
బతుకమ్మ పండుగ. తెలంగాణా ఆత్మగౌరవానికి ప్రతీగా జరుపుకుంటారు. ఆడబిడ్డలకు సుఖసంతోషాలతో ఉండాలని ప్రతీ అన్నదమ్ములు..తల్లిదండ్రులు బతుకు అమ్మా..అని మనసారా ఆశీర్వదించే పండుగ బతుకమ్మ వేడుక. తెలంగాణ సంస్కృతి సంప్రదాయలే కాక..భావోద్వేగాలతో ముడిపడ�
తెలంగాణ రాష్ట్రమంతా బతుకమ్మ సంబురాలతో అలరారుతోంది. సాయంత్రం అయ్యేసరికి చక్కగా ముస్తాబై..బతుక్మ ఆటపాటలతో సందడి చేస్తున్నారు. రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉండే తెలంగాణ ఆడబిడ్డలంతా బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటు�
నవ యువకుడు 81 సంవత్సరాల బామ్మను పెళ్లి చేసుకున్నాడు. దానికి కారణం ఏంటో తెలిస్తే కచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఉద్యోగం నుంచి తప్పించుకునేందుకు అలెగ్జాండర్ కొండ్రాత్యుక్ అనే 24ఏళ్ల యువకుడు తనకంటే..57 ఏళ్ల పైద్ద వయస్సున్న జినైడా ఇల్లారియోనోవ్న�