Home » Author »vijay
పీలోని 11 జిల్లాల్లో కరోనా కేసులు నమోదు కాగా.. నిన్నటివరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాత్రమే కొవిడ్ కేసులు నమోదు కాలేదు. ఉత్తరాంధ్రకు చెందిన ఆ రెండు జిల్లాలు నిన్నటివరకు కరోన
కర్నాటకలో రిమాండ్ ఖైదీలు కరోనా వైరస్ బారిన పడ్డారు. రామనగర్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న పాదరాయనపుర నిందితుల్లో 5 మదికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో నిన్నటి వరకూ గ్రీన్ జోన్ లో ఉన్న ఆ ప్రాంతం ఇప్పుడు రెడ్ జోన్ పరిధిలోకి వెళ్లింది. కర
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నెల రోజులకు పైగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. కరోనా వ్యాధి గ్రస్తుల సేవలో డాక్టర్లు తలమునకలై ఉన్నా
ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 61 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1016కు చేరింది. కాగా ఏదైతే జరక్కూడదని అంతా
ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖుల్లో ఒకరి నుండి మరొకరికి చేరుతున్న ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్‌లో భాగంగా ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసిన డైరెక్టర్ కొరటాల శివ, ఆపై దానిని యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండకు వి
తెరమీద విన్యాసాలు చేసే హీరో అంటే అభిమానం ఉండొచ్చు కానీ దురభిమానం ఉండకూడదు. అభిమానం హద్దులు మీరితే, అది కాస్తా పైత్యంగా మారి ప్రాణాలమీదకు తెస్తే.. వాళ్ల హీరో వచ్చి ప్రాణం తిరిగిస్తాడా?.. మన తెలుగునాట హీరోలు, వాళ్ల అభిమానుల మధ్య వార్ ఎలా ఉంటుందన�
యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు విలవిలలాడుతోంది. కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవి 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. కరోనా వైరస్ మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. చాపకింద నీరులా ప్రబలుతూ లక్షలాది మంది ప్రాణాలు
క్రికెట్ లో బాల్ టాంపరింగ్ తీవ్రమైన నేరం. బాల్ టాంపరింగ్ చేస్తూ దొరికితే కఠినంగా శిక్షిస్తారు. బాల్ టాంపరింగ్ చేస్తూ దొరికిన కొందరు తమ కెరీర్ ను కోల్పోయారు. సరిగ్గా రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ బ�
లాక్ డౌన్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. లాక్ డౌన్ కారణంగా మనుషులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరీ ముఖ్యంగా వలస కూలీలు, నిరు పేదలు. ఉపాధి లేక ఆదాయం లేక తినడానికి తిండి కూడా కరువైంది. రోజంతా కష్టపడి పని చేస్తేనే వారి కడుపులు నిండుతాయి. నాలుగు వేళ్లు
కరోనా బాధిత మృతులు అనాథ శవాలుగా మారారు. కరోనా మృతదేహాల విషయంలో వారి బంధువులు కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. దహన సంస్కారాలకే కాదు, కనీసం చివరి చూపు కోసం కూడా రావడం లేదు. అనాథ శవాల మాదిరిగా ఆస్పత్రిల్లోనే వదిలేసి వెళ్తున్నారు. హైద�
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోనే విషయంలో సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విదేశీ టూరిస్టుల రాకపై నిషే
భారత దేశాన్ని కరోనా మహమ్మారి విణికిస్తోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. మృతులు కూడా అంతకంతకూ పెరుగుుతున్నారు. దేశంలో ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 24 వేల 596కు చేరింది. 779 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా 18 వేల 668 యాక్టివ్ కేసులు ఉండగా, 5 �
కరోనా వైరస్ దెబ్బతో యావత్ ప్రపంచం విలవిలలాడుతోంది. లక్షలాది మందిని కరోనా పొట్టన పెట్టుకుంది. కరోనా దెబ్బకు మనిషే కాదు ఆర్థిక వ్యవస్థ కూడా అతలాకుతలమైంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకా
తాజాగా టాలీవుడ్లో నెంబర్ వన్ హీరో మహేష్ బాబు అంటూ బాలీవుడ్‌కి చెందిన ఓ మీడియా సంస్థ ఒక లిస్ట్ విడుదల చేసింది. వారు నిర్వహించిన సర్వే ప్రకారం టాలీవుడ్ టాప్ 10 హీరోల లిస్ట్‌ను ఆ సంస్థ ప్రకటించింది. ఈ లిస్ట్‌లో హీరో మహేష్ బాబుకు నెంబర్ వన్ ప్లే�
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రెడ్ జోన్ తొలగించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ వెల్లడించారు. ప్రజలు పూర్తి స్థాయిలో నిబంధనలను పాటిస్తూ సహకరించాలని కోరారు. జిల్లా కేంద్రంలో (ఏప్రిల్ 3, 2020) నుంచి రెడ్ జోన్ అమలు పరిచారు. నిర్దిష్ట ప్రణాళికతో కర�
ప్రస్తుత లాక్డౌన్ సమయంలో సెలబ్రిటీలందరూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. రోజువారీ పనులతో సహా రకరకాల వీడియోల ద్వారా వారిని అలరిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో మేల్ సెలబ్రిటీలందరూ ‘బీ ద రియల్ మేన్’ ఛాలెంజ్‌లో పాల్గొంటు
కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటంలో విజయం సాధిస్తున్నాయి. దేశంలో కరోనా రహిత రాష్ట్రాలు
కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. మృతుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. రష్యా అతలాకుతలమవుతోంది. ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్తగా కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో రష్య�
కరోనా నేపథ్యంలో ప్రపంచదేశాలన్నింటికీ చైనాపై మెల్లగా నమ్మకం సన్నగిల్లుతోంది. అగ్రరాజ్యంతో సహా ప్రపంచంలోని చాలా దేశాలు "కరోనా వైరస్"ను చైనా సృష్టించిన బయో వెపన్ గానే చూస్తున్నాయి.
కరోనా లాక్ డౌన్ కారణంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ఉత్తర ప్రదేశ్ కు చెందిన వలస కార్మికులను రాష్ట్రానికితీసుకువస్తామని