Gold Rates: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన బంగారం ధర

హైదరాబాద్‌లో కిలో వెండి ధర నిన్నటికంటే రూ.1000 తగ్గి, రూ.1,03,000గా ఉంది

Gold Rates: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన బంగారం ధర

Gold

Updated On : December 11, 2024 / 1:00 PM IST

Gold Rates: దేశంలో పసిడి ధరలు భారీగా పెరిగాయి. ఇవాళ మధ్యాహ్నం నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల బంగారం ధరలో నిన్నటికంటే రూ.800 పెరుగుదల కనపడింది. అలాగే, వెండి ధర కిలోకి రూ.100 చొప్పున తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు
హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ మధ్యాహ్నం స‌మ‌యానికి 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.72,850గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,470గా ఉంది.

ఢిల్లీ, ముంబైలో..

  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,000గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,620గా ఉంది
  • ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.72,850గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,470గా ఉంది

వెండి ధరలు

  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర నిన్నటికంటే రూ.1000 తగ్గి, రూ.1,03,000గా ఉంది
  • విజయవాడలో కిలో వెండి ధర రూ.1000 తగ్గి, రూ.1,03,000గా ఉంది
  • విశాఖలో కూడా కిలోవెండి ధర రూ.1000 తగ్గి, రూ.1,03,000గా ఉంది
  • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1000 తగ్గి, రూ.95,500గా ఉంది
  • ముంబైలో కిలో వెండి ధర రూ.1000 తగ్గి, రూ.95,500గా ఉంది

మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు పెట్టి, వెంటనే అరెస్టు చేయాలి: ఎంపీ రఘునందన్‌ రావు