జగన్ ను చూసి కంపెనీలు బై బై.. చెబుతున్నాయి : లోకేష్
టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా వైసీపీపై విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ లో వైసీపీ ఎంపీ చేసిన స్టాండ్ అప్ కామెడీ తనను ఫిదా చేసిందని అన్నారు.

టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా వైసీపీపై విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ లో వైసీపీ ఎంపీ చేసిన స్టాండ్ అప్ కామెడీ తనను ఫిదా చేసిందని అన్నారు.
టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా వైసీపీపై విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ లో వైసీపీ ఎంపీ చేసిన స్టాండ్ అప్ కామెడీ తనను ఫిదా చేసిందని అన్నారు. ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌన్ చంద్రబాబు బినామీ కంపెనీ అని వైసీపీ ఎంపీ అన్నారని..ఫ్రాక్లిన్ టెంపుల్ టౌన్ కాదు…ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీ అన్నారు.
‘ఆ కంపెనీలో మీరెందుకు పెట్టుబడులు పెట్టారని జగన్ ను నిలదీయండి’ వైసీపీ నేతలకు సూచించారు. అంతర్జాతీయ కంపెనీ ఉత్తరాంధ్రకు రావడం జగన్ కు తొలి నుంచి ఇష్టం లేదన్నారు. జగన్ ను చూసి కంపెనీలు బై బై…చెబుతున్నాయని ఎద్దేవా చేశారు.