ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ అయ్యే సినిమాలు..

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా 'జేమ్స్' మార్చ్ 17న ఆయన జన్మదినోత్సవం సందర్భంగా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారు.

రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన 'స్టాండప్ రాహుల్' సినిమా మార్చ్ 18న రిలీజ్ అవ్వనుంది.

అమిత్ తివారి, భానుశ్రీ జంటగా రానున్న 'నల్లమల' సినిమా మార్చ్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అక్షయ్ కుమార్, కృతి సనన్ జంటగా రానున్న బాలీవుడ్ సినిమా 'బచ్చన్ పాండే' మార్చ్ 18న రిలీజ్ అవుతుంది.