ఈరోజు అత్యుత్తమ భౌతిక శాస్త్రవేత్తలలో ఒకరైన అల్బర్ట్ ఐన్స్టీన్ పుట్టినరోజు
భౌతిక శాస్త్రవేత్తలలో ఒకరైన ఆల్బర్ట్ ఐన్స్టీన్ మార్చి 14, 1879న జర్మనీలో జన్మించారు.
ఆల్బర్ట్ ఐన్స్టీన్ గణితం, భౌతికశాస్త్రం, తత్వశాస్త్రంలో అద్భుతంగా రాణించారు..
మార్చి 14న బౌతిక శాస్త్రవేత్త అల్పర్ట్ ఐన్స్టీన్ పుట్టినరోజు సందర్భంగా “ఇంటర్నెషనల్ క్వశ్చన్ డే” గా జరుపుకుంటారు.
ఐన్స్టీన్ మెదడులో కలిగిన ప్రశ్నలకు సమాధానంగానే E=MC2 ఫార్ములాను కనిపెట్టారు. ఈ ఫార్ములా భౌతిక శాస్త్రంలో ఎన్నో రకాలుగా ఉపయోగపడింది.
అంత గొప్ప మేధావి చెప్పిన గొప్ప సూక్తులేమిటో తెలుసుకుందాం..
అంత గొప్ప మేధావి చెప్పిన గొప్ప సూక్తులేమిటో తెలుసుకుందాం..