షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌తో ఫేమ్ తెచ్చుకున్న వైష్ణవి చైతన్య..

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో కనిపించింది.

ఇప్పుడు బేబీ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అవుతుంది.

ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్నారు.

హీరోయిన్‌గా పరిచయం అవుతూనే బలమైన పాత్రని ఎంచుకుంది.

ఇటీవల ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యి ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది.

జులై 14న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

దీంతో ఈ మూవీ ప్రమోషన్స్‌లో సందడి చేస్తున్న వైష్ణవి చైతన్య..

హొయలు పోతు ఫోటోలకు ఫోజులిస్తుంది.