క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కూతురు..
సారా టెండూల్కర్‌కి యూత్‌లో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది.
తాజాగా ఈ అమ్మడు.. అంబానీ గణేష్ చతుర్థి వేడుకలకు హాజరయ్యింది.
అక్కడకి బ్యూటిఫుల్ క్లాసికల్ టచ్‌లో వచ్చిన సారా..
ఫోటో కెమెరాలకు అందమైన ఫోజులిచ్చి ఆకట్టుకుంది.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ పిక్స్ చూసిన నెటిజెన్స్ ఫిదా అయ్యి లైక్స్‌తో బదులిస్తున్నారు.