రామ్ చరణ్ 'చిరుత' సినిమాతో..

హీరోయిన్‌గా పరిచయమైన నేహాశర్మ..

ప్రస్తుతం ఆఫర్లు లేక సోషల్ మీడియాలో సందడి చేస్తుంది.

హాట్ హాట్ ఫొటోస్ ని షేర్ చేస్తూ..

సోషల్ మీడియాని హీటెక్కిస్తూ వస్తుంది.

తాజాగా బికినీ ఫోటోలను షేర్ చేసి..

నెట్టింట హల్ చల్ చేస్తుంది.