Home » Author »bheemraj
కాంగ్రెస్ నేత నిరంజన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భూపాలపల్లి జిల్లా మహదేవపురం పీఎస్ లో నమోదైన కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్ లో కోరారు.
పురుషడి చర్మంలోని మూల కణాలతో అండాన్ని, స్త్రీ చర్మంలోని మూల కణాలతో శుక్రకణాలను ఐవీజీ టెక్నిక్ సాయంతో పరిశోధకులు తయారు చేయాలనుకుంటున్నారు.
మొదట్లో కొన్ని టైర్లకు మంటలు అంటుకున్నాయని, ఆ తర్వాత మంటలు సమీపంలోని గుడిసెలను చుట్టుముట్టాయని ప్రాథమిక సమాచారమని అధికారి తెలిపారు.
బాలిక నది ఒడ్డున వెళ్తుండగా వెనుక నుంచి చిరుత దాడి చేసిందని సింగ్ పేర్కొన్నారు. గ్రామస్థులు పెద్ద ఎత్తున శబ్దాలు చేయడంతో చిరుతపులి సమీపంలోని అడవికి పారిపోయిందని చెప్పారు.
ఆదివారం ఉదయం నుంచి చిన్నారులకు ముందు వరుసలో అయ్యప్ప దర్శనం కల్పిస్తున్నారు. దీంతో చిన్నారులకు పొడవైన క్యూలైన్ల బాధ తప్పింది.
యువగళం పాదయాత్ర నిర్వహించని ప్రాంతాల్లో 20 రోజులపాటు లోకేష్ పర్యటించనున్నారని వెల్లడించారు. అందుకు కార్యాచరణ కూడా సిద్ధం చేశామని తెలిపారు.
పార్లమెంట్ పై దాడి ఘటనలో ఎన్నో అనుమానాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పొడిగించారు. డిసెంబర్ 20 వరకు సమావేశాలు కొనసాగుతాయని స్పీకర్ ప్రకటన చేశారు.
సభలో జరుగుతున్న గందరగోళాన్ని దేశ ప్రజలు స్వాగతించరని పేర్కొన్నారు. సభలో బిల్లులపై సభ్యులు వారి వారి అభిప్రాయాలను చర్చల ద్వారా సభ ముందు ఉంచాలని కోరారు.
క్యాంపెయిన్ ఆఫీస్ లో డిన్నర్ తర్వాత బైడెన్ బయటకు వచ్చాడు. బైడెన్ కారు దగ్గిరికి వెళ్లే లోపే కాన్వాయ్ ను కారు ఢీకొట్టింది.
బైక్ పై వెళ్తున్న రిమ్స్ విద్యార్థులు అర్ధరాత్రి యావత్మాల్ జిల్లా పాండ్రకవడ సమీపంలో ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టారు.
జీఐడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీ ప్రసాద్, ఆర్ ఆండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శిగా కేఎస్ శ్రీనివాస రాజు, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా క్రిస్టినా బదిలీ అయ్యారు.
హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా శ్రీ బాలాదేవి, మాదాపూర్ డీసీపీగా ఉన్న గోనె సందీప్ రావును రైల్వేస్ అడ్మిన్ ఎస్పీగా బదిలీ చేశారు. స్పెషల్ బ్రాంచ్ అడిషనల్ సీపీగా ఉన్న విశ్వ ప్రసాద్ ని ట్రాఫిక్ అడిషనల్ సీపీగా బదిలీ చేశారు.
స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఏడు రోజులపాటు ఉత్సవాలు జరుగనున్నాయి.
సెంట్రల్ మెడిటరేనియన్ వలస మార్గాన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైనదిగా ఐక్యరాజ్యసమితి అభివర్ణించింది. ఈ మార్గం ప్రతి సంవత్సరం వందల మంది ప్రాణాలను బలిగొంటోందని వెల్లడించింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు రానున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది.
భారీ వర్షాలు, తీవ్ర గాలులు బాహియా బ్లాంకాను ఢీకొట్టడంతో స్కేటింగ్ పోటీ జరుగుతున్న ప్రదేశంలో పైకప్పు కూలిపోయింది. నగరంలో గంటకు 140 కిలో మీటర్ల కంటే ఎక్కువ వేగంతో గాలులు వీస్తున్నాయి.
రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతుల్ని హింసించారని విమర్శించారు. రోడ్లు, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయించాడని ఆరోపించారు.
బజార్గావ్ ప్రాంతంలోని సోలార్ ఇండస్ట్రీస్‌కు చెందిన కాస్ట్ బూస్టర్ యూనిట్లో ఉదయం 9 గంటలకు పేలుడు సంభవించిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.