Home » Author »bheemraj
భద్రతపై ఇంటెలిజెన్స్శాఖ సమీక్ష నిర్వహించింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యేలందరికీ భద్రతను పోలీస్ శాఖ పూర్తిగా తీసి వేసింది.
తెలంగాణ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. మన ప్రభుత్వం త్వరలోనే దేశానికి రోల్ మోడల్ కాబోతుందన్నారు.
మహాలక్ష్మీ పథకం అమలుకు సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేశామని తెలిపారు. మహిళ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు.
గవర్నర్ ప్రసంగంలో పొందుపర్చాల్సిన అంశాలు, అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు. గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు.
ఎమ్యెల్యే, ఎంపీ అభ్యర్థుల నియోజకవర్గాల మార్పు, మంత్రులకు సైతం స్థాన చలనం, మరికొందరు మంత్రులకు, ఎమ్యెల్యేలకు స్థాన చలనం చేసే అంశంపై మంత్రులతో సిఎం జగన్ చర్చించనున్నారు.
జనసేనకు యువత, మహిళలు అండగా ఉన్నారని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఓట్లర్ల జాబితాపై ఈసీకి మూడు పార్టీలు ఫిర్యాదు చేశాయి.
నిందితుడిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.
పార్లమెంట్ లో బుధవారం భారీ భద్రతా ఉల్లంఘన జరిగిన విషయం తెలిసిందే. ఇద్దరు వ్యక్తులు లోక్ సభ విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకి అక్రమంగా తరలించిన డబ్బాల నుంచి దట్టమైన పసుపు పొగను వదిలారు.
ఘటనాస్థలిలో ఏకే 47, ఎస్ఎల్ఆర్ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మొహల్లా మాన్ పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
తప్పుడు భూ రికార్డు సృష్టించి ప్రభుత్వ భూములను ఆక్రమించిన అక్రమార్కుల తీరును హైకోర్టు తప్పుబట్టింది. భూములు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ)కు చెందుతాయని హైకోర్టు తేల్చి చెప్పింది.
ఉచిత బస్సుల కంటే బెల్ట్ షాపుల రద్దుతోనే మహిళలు ఎక్కువగా సంతోషిస్తారని తెలిపారు.
నియోజకవర్గాల మార్పులు రాజకీయాల్లో కొత్త కాదన్నారు. మంచి ఫలితాల కోసమే మార్పులు జరిగాయని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేశామని తెలిపారు.
ఏపీలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు.
కొత్త వాహనాలను కొనుగోలు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాయదుర్గం నుంచి ఏయిర్ పోర్టుకు మెట్రో ఉపయోగకరంగా ఉండదని అభిప్రాయపడ్డారు.
గత ప్రభుత్వం ఏపీలో భారీగా దొంగ ఓట్లను చేర్చిందని, వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ఫిర్యాదు చేశారు.
తాను ఎప్పుడూ పుట్టినరోజు వేడుకలు జరుపుకోలేదని తెలిపారు. కానీ, ఇప్పుడు తనకు 60సంవత్సరాలు రావడంతో తన అభిమానులు, కార్యకర్తల కోరిక మేరకు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నానని తెలిపారు.
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో యడవలి వారి సత్రం అక్రమంగా అక్రమించుకొని ఎటువంటి లీజ్ చెల్లించకుండా స్కూల్ రన్ చేస్తున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.
ప్రశ్నాపత్రాల లీక్ కేసు విషయంలో జనార్ధన్ రెడ్డి పాత్రపై విచారణ జరపాలని డీవోపీటీకి గవర్నర్ సిఫారసు చేసినట్లు తెలుస్తో్ంది.
సీఎం జగన్ 11 నియోజకవర్గాల్లో ఇన్చార్జ్లను మార్చారు.