Home » Author »bheemraj
ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ ఉన్నారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఆ గదుల్లో ఎక్కడ చూసినా డబ్బే డబ్బు
పర్వీన్‌కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు.
చిక్ బళ్లాపూర్ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ధర్మ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.
విజయవాడ వెస్ట్ ఏసీపీ హనుమంతురావు అధ్వర్యంలో పోలీసులు చాకచక్యంగా దొంగను పట్టుకున్నారు. అతన్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
కారు ఎదురుగా ఉన్న లేన్‌లోకి దూసుకెళ్లి ట్రక్కును ఢీకొట్టిందని బరేలీ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సుశీల్ చంద్ర భాన్ ధులే తెలిపారు. భోజిపురా సమీపంలోని హైవేపై కారు ట్రక్కును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయని అధికారి పేర్కొన్నారు.
ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో కేసు నమోదు అయినప్పటి నుంచి ఒక ఏడాదిలోగా విచారణను ముగించి, దోషులను శిక్షించాలి.
ఫైల్స్ మాయమైనట్లు అధికారులు గుర్తించారు. సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్ కు అధికారులు ఫిర్యాదు చేశారు.
ఒకే రోజు రెండు గ్యారంటీలకు సీఎం రేవంత్ శ్రీకారం చుట్టారు.
వడ్లపై రూ.500 బోనస్ ఏమైందని ప్రశ్నించారు. రైతాంగం ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తోందన్నారు.
బంటీ సాహు ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు రూ. 20 కోట్లు పైగా ఉందని, స్వాధీనం చేసుకున్న డబ్బును ఒడిశా బలంగీర్‌లోని సుద్పారాలోని బ్యాంకులకు తరలిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
దశాబ్ద కాలంగా ఆరోగ్య శ్రీని కేసీఆర్ నిర్వీర్యం చేశారని విమర్శించారు. నిరుపేదలకు ఆరోగ్య భద్రత కోసం ఆరోగ్య శ్రీ కింద 10 లక్షల రూపాయల వరకు అందజేస్తామని తెలిపారు.
ప్రాజెక్టు గేట్లకు గ్రీజు పెట్టేందుకు కూడా నిధులు ఇవ్వలేని దిక్కుమాలిన పాలనలో గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు విరిగిపోయిందన్నారు.
హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో సోనియా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు.
ఒక ఎకరం ఉన్న బీఆర్ఎస్ ఆఫీస్ కు కేసీఆర్ వెళ్తే 25 కార్లు పార్కింగ్ చేసుకునే స్థలం ఉంటుందన్నారు. అయినా ఆఫీస్ కు రాను, అందరు తన ఇంటికే రావాలనే కేసీఆర్ ధోరణి తప్పు అన్నారు.
తీవ్రంగా గాయపడిన 55 ఏళ్ల ఇష్రత్ అనే మహిళను చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
సూరజ్ కుమార్ సోన్కర్ అనే వ్యక్తి ఉద్యోగం కోసం ఓ మహిళకు డబ్బులు ఇచ్చాడు. కానీ, సోన్కర్ కు ఉద్యోగం రాలేదు. ఆమె తన మాట నిలబెట్టుకోలేకపోయారు.